kavya kalyanram : ఫ్రంట్ సూపర్.. బ్యా్క్ బంపర్.. బలగం బ్యూటీ గ్లామర్ మామూలుగా లేదు

- Advertisement -

kavya kalyanram : కావ్య కళ్యాణ్ రామ్.. ఈ పేరుతో పెద్దగా పరిచయాలు అవసరం లేదు. బలగం సినిమాతో ఒక్కసారిగా లైమ్ లైట్లోకి వచ్చింది. కావ్య కళ్యాణ్ రామ్ చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చిన సంగతి అందరికి తెలిసిందే. ‘స్నేహం అంటే ఇదేరా’ సినిమాతో బాలనటిగా ఎంట్రీ ఇచ్చి .. గంగోత్రి, బాలు, ఠాగూర్ వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. ముఖ్యంగా చిరంజీవి, పవన్ కల్యాణ్, అల్లు అర్జున్ వంటి మెగా హీరోలతో నటించి పాపులారిటీ దక్కించుకుంది. చదువు నిమిత్తం కొన్నాళ్ల పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చింది.

ఆ తర్వాత హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. సస్పెన్స్, థ్రిల్లర్ మసూద సినిమాలో లీడ్ రోల్‌లో నటించి ఆకట్టుకుంది. హార‌ర్ డ్రామా జానర్‌లో రూపొందిన ఈ సినిమతో కావ్య తొలి హిట్ అందించింది. ఈ సినిమాలో కావ్య నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ తర్వాత బలగం సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ ను కావ్య కళ్యాణ్ తన ఖాతాలో వేసుకుంది. జబర్దస్త్ వేణు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీని షేక్ చేసేసింది. తెలంగాణ సాంప్రదాయలకు అద్దం పట్టేలా బలగం సినిమా తెరకెక్కింది. ఈ సినిమాను తెలంగాణ పల్లెల్లోని నేపథ్యాన్ని కళ్లకు కట్టినట్టు చూపించాడు దర్శకుడు వేణు. ప్రియదర్శి, కావ్య కళ్యాణ్‌ జంటగా నటించిన ఈ సినిమా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పలు అవార్డులను సైతం సొంతం చేసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా సినిమా రూ.27 కోట్లకు పైగానే కలెక్ట్ చేసింది.

- Advertisement -

ఇక కావ్య సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడూ లేటేస్ట్ ఫొటోలను పోస్ట్ చేస్తుంటుంది. తాజాగా బ్లాక్ శారీ కట్టుకుని ఉన్న ఫొటోలను పోస్ట్ చేసింది. బ్లాక్ శారీలో కనిపించి కనిపించకుండా అందాలను చూపిస్తూ ఫొటోల్లో మరింత హాట్‌గా కనిపించి షాకిచ్చింది. ఈ లుక్‌లో కుర్రాళ్లకు మతిపొగ్గొట్టేలా ఫొజులిచ్చింది. ప్రస్తుతం కావ్య కళ్యాణ్ రామ్ హాట్ ఫొటోలు సోషల్ మీడియలో వైరల్‌ అవుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Kavya Kalyanram (@kavya_kalyanram)

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here