Katrina Kaif .. పేరు ఎప్పటికీ సంచనలమే..బాలివుడ్ లో ఫర్ఫెక్ట్ ఫిగర్ తో అందాలను ఆరబోస్తూ కుర్రాళ్లకు నిద్ర పట్టనివ్వకుండా చేస్తుంది.బాలీవుడ్ బ్యూటీ కత్రినాకు ఆరోజుల్లో, ఈ రోజుల్లో ఉన్న క్రేజ్ అటువంటిది. తెలుగులోనూ ఒకటి రెండు సినిమాల్లో కత్రినా కనిపించడంతో తెలుగు ప్రేక్షకులకు కూడా కత్రినా దగ్గరైంది. అప్పట్లో అమ్మాయి అంటే కత్రినాలా ఉండాలి అనేవారు. తన బాడీ కానీ.. ఫిజక్ కానీ.. అదిరిపోయేవి.. అయితే ఈ అమ్మడు బికినీ వేస్తే బికినీకే అందం వస్తుంది.. పెళ్లి అయ్యాక కూడా భర్త వద్దన్నా కూడా ఆమె బికిని వేస్తూ కుర్రాళ్ళను తనవైపు తిప్పుకుంటుంది..
నాలుగు పదుల వయసు దాటినా.. పెళ్లి అయినా ఇప్పటికీ అదే బ్యూటీని కంటిన్యూ చేస్తోంది కత్రినా కైఫ్. పెళ్లి అయిన తర్వాత చాలామంది హీరోయిన్లు ఫేడ్ అవుట్ అవుతారు. ఎందరో స్టార్ హీరోయిన్లు పెళ్లి చేసుకున్న తర్వాత ఇండస్ట్రీకి దూరం అయిపోయారు. తమ అందాన్ని పోగొట్టుకున్నారు. కానీ.. కత్రినా మాత్రం పెళ్లి అయినా కూడా ఏమాత్రం అందాన్ని పోగొట్టుకోలేదు. అదే అందంతో ఇప్పటికీ మెస్మరైజ్ చేస్తోంది. తాజాగా స్విమ్ సూట్ వేసుకొని స్విమ్మింగ్ పూల్ వద్ద ఫోటోషూట్ చేసింది కత్రినా..
ఇక ఆ స్విమ్ సూట్ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ ఫోటోను చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. కేవలం స్విమ్ సూట్ లో అదరగొట్టేయలేదు.. క్లీవేజ్ షో చేస్తూ నెటిజన్లను పిచ్చోళ్లను చేసేసింది.
దానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం కత్రినా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. ఇక ఆమె సినిమాల విషయానికొస్తే..పెళ్లి తర్వాత కూడా ఆమెకు వరుస ఆఫర్లు వస్తున్నాయి. గత సంవత్సరం ఫోన్ బూత్ సినిమాలో కత్రినా నటించింది. ప్రస్తుతం తన చేతిలో రెండు పెద్ద సినిమాలు ఉన్నాయి. మెరీ క్రిస్మస్, టైగర్ 3 సినిమాల్లో నటిస్తోంది.. ఏది ఏమైనా కూడా అదరహో అనిపించే అందం తో కుర్ర హీరోయిన్లకు పోటీని ఇస్తుంది..