Katrina Kaif : కత్రినా వాటిని బాగా పెంచేసిందిగా..రోజూ రాత్రి అదే..!!

- Advertisement -

బాలీవుడ్ హాట్ బ్యూటీ కత్రినా కైఫ్ ( Katrina Kaif ) ప్రజెంట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. దానికి మెయిన్ రీజన్ తాజాగా షేర్ చేసిన ఫోటోస్ ఏ కారణం అంటూ తెలుస్తుంది.పెళ్లి తర్వాత బాడీలో చాలా చేంజస్ వచ్చాయని జనాలు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఆ విషయాలను అఫీషియల్ గా కన్ఫామ్ చేసేసింది కత్రినా..

సినిమా ఇండస్ట్రీలో ఉండాలంటే మంచిన నటనతో పాటు..బాడీ షేపులు కూడా పర్ఫెక్ట్ గా ఉండాలి.. ముఖ్యంగా హీరోయిన్లు..అందంగా కనిపిస్తేనే అవకాశాలు కూడా వెతుక్కుంటూ వస్తాయి..పెళ్ళి తర్వాత చాలా మంది హీరోయిన్లు కొన్ని పార్ట్స్ ను పెంచేస్తున్నారు..ఆ కోవలోకి బాలివుడ్ క్వీన్ హీరోయిన్ కత్రినా కైఫ్ చేరింది.పెళ్ళికి ముందు ఆమె అందం యూత్ కు బాగా కనెక్ట్ అయ్యింది..ఇప్పుడు అమ్మడు ప్రైవేట్ పార్ట్ ను బాగా పెంచేసిందని వార్తలు వినిపిస్తున్నాయి..

- Advertisement -
katrina kaif
katrina kaif

పెళ్ళి తర్వాత కత్రినా తగ్గేదేలే అంటుంది.పెళ్లి తర్వాత కూడా తన హాట్ నెస్ ను ఏ మాత్రం తగ్గించకుండా సోషల్ మీడియాని షేక్ చేస్తున్న కత్రినా.. రీసెంట్గా షేర్ చేసిన ఫోటోస్ చూసి బాలీవుడ్ జనాలు ఓ రేంజ్ లో వల్గర్ కామెంట్స్ చేస్తున్నారు . దీంతో సోషల్ మీడియాలో ఆమె పేరు హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. అంతేకాదు పెళ్లి తర్వాత కత్రినా బాడీ, ఫిజిక్ పై ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయట్లేదని కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి.

ఎందుకంటే సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో ఎలా ఉందో సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చి రెండు దశాబ్దాలు కంప్లీట్ అవుతున్నా కానీ నిన్న మొన్నటి వరకు అదే రేంజ్ ని మెయిన్ టైన్ చేసింది. కత్రినా పెళ్లయిన నాలుగు నెలలకి ఈ రేంజ్ లో మారిపోవడంతో బాలీవుడ్ జనాలు షాక్ అవుతున్నారు. మరీ ముఖ్యంగా ఆమె ఎద భాగాలు చాలా ఎక్కువుగా పెరిగిపోయాయని..చూడడానికి ఏదోలా ఉన్నాయని, రోజూ రాత్రి అదే పనిలో ఉన్నారేమో అంటూ కామెంట్లు వస్తున్నాయి..ఏది ఏమైనా కూడా కత్రినా టైం అయిపోయిందని తెలుస్తుంది…ఒక కత్రినా మాత్రమే కాదు తెలుగు హీరోయిన్ల పరిస్థితి అలానే ఉంది.. అందుకే కొత్త హీరోయిన్లకు డిమాండ్ పెరిగింది..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here