Kalyan Ram అప్పట్లో ఆ హీరోయిన్ తో ఇంత ప్రేమాయణం నడిపాడా..! బయటపడ్డ షాకింగ్ నిజం

- Advertisement -

Kalyan Ram నందమూరి కుటుంబానికి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న గౌరవం ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.కేవలం నందమూరి అభిమానులకే కాకుండా, తెలుగు వాళ్ళని కూడా ఎంతో గర్వపడేలా చేసిన ఘనత ఆ కుటుంబానికి ఉంది.స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అలాంటి చరిత్ర ని మన తెలుగోళ్లకు ఇచ్చారు.ఆ కుటుంబం నుండి ఎంతో మంది హీరోలు ఇండస్ట్రీ కి వచ్చారు కానీ,అశేష ప్రేక్షాధారణ పొందింది మాత్రం జూనియర్ ఎన్టీఆర్ మరియు బాలకృష్ణ మాత్రమే.

Kalyan Ram
Kalyan Ram

మధ్యలో వచ్చిన తారకరత్న సక్సెస్ కాలేకపోయాడు, ఆ తర్వాత వచ్చిన కళ్యాణ్ రామ్ మీడియం రేంజ్ హీరో గానే స్థిరపడిపొయ్యాడు.కానీ నిర్మాతగా మరియు వ్యాపారవేత్తగా మాత్రం కళ్యాణ్ రామ్ గొప్పగా రాణించాడు.గత ఏడాదే ఆయన హీరో గా నటించిన ‘భింబిసారా’ చిత్రం పెద్ద సక్సెస్ అయ్యింది.సుమారు 40 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను సాధించిన ఈ సినిమా, కళ్యాణ్ రామ్ ని కేవలం హీరోగా మాత్రమే కాదు, నిర్మాతగా కూడా నిలబెట్టింది.

Kalyan

ప్రస్తుతం ఆయన జూనియర్ ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబినేషన్ లో రాబోతున్న పాన్ ఇండియన్ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్నాడు.ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ ని శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.ఇది ఇలా ఉండగా కళ్యాణ్ రామ్ చాలా ఇన్నోసెంట్ మరియు తన ఎలాంటి కాంట్రవర్సీలు లేని హీరోస్ లో ఒకరని అందరూ అంటూ ఉంటారు.కానీ ఆయనకీ కూడా గతం లో ఒక స్టార్ హీరోయిన్ తో ప్రేమాయణం నడిపిన చరిత్ర ఉంది.తన సినిమా ద్వారానే ఆమె ఇండస్ట్రీ కి హీరోయిన్ గా పరిచయం అయ్యింది.

- Advertisement -
Kalyan

ఆ సినిమా పెద్దగా ఆడకపోయినా కూడా ఆమెకు అవకాశాలు క్యూ కట్టాయి, అనతి కాలం లోనే టాప్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయింది,ఆమె ఎవరో మీకు ఈపాటికే అర్థం అయిపోయి ఉండాలి.ఆమెతో కళ్యాణ్ రామ్ ఆరోజుల్లో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయాడట.పెళ్లి కూడా చేసుకుందామని ఇద్దరు అనుకున్నారు.కానీ సినిమా వాళ్ళతో పెళ్ళికి హరి కృష్ణ ససేమీరా ఒప్పుకోలేదట.దాంతో వీళ్ళ ప్రేమ పెళ్లి దాకా వెళ్లలేకపోయిందని ఇండస్ట్రీ లో ఒక టాక్ జోరుగా ప్రచారం అయ్యింది అప్పట్లో.ఇప్పుడు ఆ హీరోయిన్ కి పెళ్ళై ఒక కొడుకు కూడా ఉన్నాడు, సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చి సీనియర్ హీరోల సరసన హీరోయిన్ గా కూడా నటిస్తుంది ఆమె,ఇక కళ్యాణ్ రామ్ కూడా స్వాతి అనే అమ్మాయిని పెళ్లాడాడు.వీళ్లిద్దరికీ ఒక కొడుకు మరియు కూతురు కూడా ఉన్నారు.

NKR
Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here