Jr.NTR: తారక్ కొడుకు భార్గవ్ రామ్ పెయింటింగ్ ఫోటో వైరల్..

- Advertisement -

Jr.NTR: హీరోలకు ఎంత ఫాలోయింగ్ ఉంటుందో వాళ్ళ వారసులకు కూడా అంతే క్రేజ్ ఉంటుంది. పైగా అభిమానులు వారసుల పిల్లలకు సంబంధించిన పలు విషయాలు తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తారు. వాళ్లకంటే కూడా వారి వ్యక్తిగత విషయాలను తెలుసుకోవాలని పదేపదే అనుకుంటూ ఉంటారు. ఇక అలాంటి అప్డేట్ వస్తె సోషల్ మీడియాలో వైరల్ చేసే పనిలో ఉంటారు.. తాజాగా అలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్ నే జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియాలో పంచుకున్నారు.. ఇక ఆయన అభిమానులు ఊరుకుంటారా ఓ రేంజ్ లో ఆ పోస్టర్ ను వైరల్ చేస్తున్నారు. ఇంతకీ ఆ పోస్టర్లు ఉన్నది జూనియర్ ఎన్టీఆర్ చిన్న కొడుకు భార్గవ్ రామ్..

Jr.NTR
Jr.NTR

యంగ్ టైగర్ ఎన్టీఆర్ చిన్న కొడుకు భార్గవ్ రామ్ 5 ఏళ్లకు సోషల్ మీడియాలో రచ్చ చేయడం మొదలు పెట్టాడు. భార్గవ్ రామ్ తను పెయింటింగ్ వేసిన పోస్టర్ ను తాజాగా జూనియర్ ఎన్టీఆర్ తన సోషల్ మీడియాలో పంచుకున్నారు భార్గవ్ రా తనకు ఎంతో ఇష్టమైన ఏనుగు బొమ్మను ఆరెంజ్ కలర్ బ్యాక్ గ్రౌండ్ పైన వేశాడు.. ముద్దు ముద్దుగా ఉండే భార్గవ్ అంటే క్యూట్ గా ఆ పెయింటింగ్ వేస్తాడు.

ఎన్టీఆర్ తన కొడుకుల గురించి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేందుకు ఎక్కువగా ఆసక్తి చూపరు కాదా.. ఎన్టీఆర్ చిన్న కొడుకు భార్గవ్ కు సంబంధించిన ఓ ఫోటో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. స్వయంగా భార్గవ్ వేసిన ఏనుగు బొమ్మ పెయింటింగ్ ను కెమెరాకు చూపించడు. ఈ ఫోటోను ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేస్తూ గతంలో ప్రమోషన్లలో పాల్గొన్నప్పుడు భార్గవ్ రామ్ కి ఏనుగు అంటే ఎంత ఇష్టమో ఎన్టీఆర్ చెప్పిన వీడియోను ట్వీట్ చేస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here