Jabardasth Priyanka : జబర్దస్త్ షో గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఎంతో మంది తమ టాలెంట్ ను చూపిస్తూ, సినిమా అవకాశాలను పొందడం మాత్రమే కాదు.. సినిమాలను కూడా తీస్తున్నారు..అలా వచ్చి పాపులర్ అయిన వారిలో సాయి తేజ అలియాస్ ప్రియాంక సింగ్ ఒకరు. ఆ షోలో లేడీ గెటప్‌లు వేసుకుంటూ.. ఆ తర్వాత సర్జరీ చేయించుకుని ట్రాన్స్‌జెండర్‌గా మారి అందంతో మాయ చేసింది. ఈ క్రమంలోనే బిగ్ బాస్ ఐదో సీజన్‌లోకి కంటెస్టెంట్‌గా వచ్చి మరింత హైలైట్ అయింది. ఇక, తాజాగా ప్రియాంక సింగ్ సోషల్ మీడియాలో ఓ హాట్ ఫొటోను షేర్ చేసి షాకిచ్చింది.. అది ఇప్పుడు వైరల్ గా మారింది.. ప్రియాంక ఇలా మారిందేంటి అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు..

జబర్ధస్త్‌లో లేడీ గెటప్‌లు వేసుకుంటూ సందడి చేసిన ప్రియాంక సింగ్.. ఎన్నో టీమ్‌లలో అదిరిపోయే స్కిట్లు చేసింది. అలా తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ పాపులర్ అయింది. అమ్మాయిగా ఉండాలనే కోరికతో ముంబై వెళ్లి లింగ మార్పిడి సర్జరీ చేయించుకుంది. దీంతో ట్రాన్స్‌జెండర్ అయిపోయింది. దీని తర్వాత ఆమె ఆరోగ్య పరంగా ఎంతగానో ఇబ్బంది పడినట్లు ఇంటర్వ్యూల్లో తెలిపింది.జబర్ధస్త్‌లో లేడీ గెటప్‌లు వేసుకుంటూ వచ్చినా.. సర్జరీ తర్వాత అవకాశాలు రాక ప్రియాంక సింగ్ ఎన్నో ఇబ్బందులు పడింది. ఈ క్రమంలోనే ఆమె కెరీర్ ముగిసిందని అంతా అనుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బిగ్ బాస్ ఐదో సీజన్‌లో కంటెస్టెంట్‌గా ఆమె ఎంట్రీ ఇచ్చింది. మొత్తం 19 మంది రాగా ప్రియాంక సింగ్ ప్రత్యేకంగా నిలిచి అందరి దృష్టినీ ఆకర్షించింది..

ఇక అప్పటి నుంచి సోషల్ మీడియాలో హాట్ అందాలతో ఫోటోలను క్లిక్ మనిపిస్తూ, షేర్ చేస్తూ తెగ ఎంజాయ్ ఎంజాయ్ చేస్తుంది.. ఆమె అందానికి యూత్ కు కనెక్ట్ అవుతున్నారు.. తాజాగా ఈ అమ్మడు కొన్ని ఘాటు అందాల ఫోటోలను షేర్ చేసింది..ఇందులో ఆమె బ్రా మాత్రమే ధరించి విపరీతంగా క్లీవేజ్ షో చేస్తోంది. ఫలితంగా ఆమె అందాలు చూపరులకు భారీ స్థాయిలో కనువిందు చేస్తున్నాయి. ఫలితంగా ఈ ఫొటోకు నెటిజన్ల నుంచి భారీ స్పందన దక్కి.. ఇది విపరీతంగా వైరల్ అవుతోంది.వాటిని చూసిన వారంతా తెగ ఎంజాయ్ చెయ్యడమే కాదు.. కామెంట్స్ కూడా చేస్తున్నారు..