Ariyana Glory : బెడ్ రూంలో ఫోటోలను షేర్ చేసిన అరియనా.. స్కిన్ ఫిట్ డ్రెస్సులో అందాల షో.. పిక్స్ వైరల్..

- Advertisement -

Ariyana Glory : బిగ్ బాస్ అరియానా.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు అందాల జడివాన.. అస్సలు దాచుకోకుండా మొత్తం చూపిస్తుంది.. ఆ షో ద్వారా బాగా ఫెమస్ అయ్యింది.బిగ్‌బాస్‌ తర్వాత ఈ అమ్మడికి ఫుల్ ఫాలోయింగ్ పెరిగింది. ప్రస్తుతం ఈ బ్యూటీ పలు షోలతో బిజీబీజీ గడుపుతోంది. మరోవైపు సోషల్‌ మీడియాలోనూ అరియానా చాలా యాక్టీవ్‌గా ఉంటుంది. తనకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. తనకు సంబంధించిన ఫొటోలను అభిమానులతో షేర్‌ చేస్తూ ఉంటుంది. తాజాగా బెడ్ రూమ్ లో తీసుకున్న సెల్ఫీ ఫొటోలను అభిమానులతో పంచుకుంది. వాటిని తన సోషల్ మీడియా ఖాతాలో షేర్‌ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..ఇక నెటిజన్స్ ఓ రేంజులో కామెంట్స్ చేస్తున్నారు..

Ariyana Glory
Ariyana Glory

బీబీ జోడి గ్రాండ్ గా ముగిసింది. తృటిలో అరియనా-అవినాష్ టైటిల్ కోల్పోయారు. ఫైమా-సూర్య జోడి బీబీ టైటిల్ అందుకున్నారు. వారికి రూ. 25 లక్షల ప్రైజ్ మనీ దక్కింది. అరియనా-అవినాష్ రన్నర్ గా నిలిచారు. శ్రీముఖి యాంకర్ గా ఉన్న ఈ షోకి జయం ఫేమ్ సదా, సీనియర్ హీరోయిన్ రాధ, తరుణ్ మాస్టర్ జడ్జెస్ గా వ్యవహరించారు. ఫినాలే గెస్ట్ గా శేఖర్ మాస్టర్ వచ్చారు. అయితే అరియనా-అవినాష్ గొప్ప పెరఫామెన్స్ ఇచ్చారు..ఒకప్పుడు అరియనాకు ఎలాంటి గుర్తింపు లేదు.ఆమెకు బిగ్ బాస్ షో పాపులారిటీ తెచ్చింది.హౌస్లో అరియనా ముక్కుసూటితనం, ప్రశ్నించే తత్వం ఆమెను ప్రేక్షకులు ఇష్టపడేలా చేశాయి. అభిజీత్ టైటిల్ విన్నర్ కాగా అరియనా 4వ స్థానంతో సరిపెట్టుకుంది. ఓ దశలో ఆమె టైటిల్ ఫేవరేట్ గా ప్రచారం అయ్యారు..

Ariyana Glory photos
Ariyana Glory photos

ఇకపోతే గతంలో వర్మను ఇంటర్వ్యూ చేస్తుండగా ఆయన అరియనాపై బోల్డ్ కామెంట్ చేశాడు. నిన్ను బికినీలో చూడాలని ఉందని ఓపెన్ గా చెప్పారు. వర్మ కామెంట్ తో ఆ ఇంటర్వ్యూ వైరల్ కావడం.. అరియనా పేరు వెలుగులోకి రావడం జరిగింది. బిగ్ బాస్ సీజన్ 4లో అరియనా కంటెస్ట్ చేసింది.. అరియనా ప్రైవేట్ పార్ట్స్ ని వర్ణిస్తూ ఆ ఇంటర్వ్యూలో వర్మ రచ్చ చేశారు.అటు బుల్లితెర షోలతో పాటు ఇంస్టాగ్రామ్ వేదికగా అరియనా రచ్చ చేస్తున్నారు. అరియనా ఫ్రెండ్ అషురెడ్డి బౌండరీలు బ్రేక్ చేసి దారుణమైన ఫోటోలు షేర్ చేస్తున్నారు. అషురెడ్డి స్పూర్తితో అరియనా కూడా ఓ రేంజ్ లో రెచ్చిపోతుంది.. ఒంటి మీద ఉందో అన్నట్లు ఉన్న డ్రెస్సులతో ఫోటో షూట్ చేస్తూ యువతన తనవైపు తిప్పుకుంటుంది..తాజాగా అరియనా బెడ్ రూమ్ ఫోటో షేర్ చేసింది. బ్లాక్ ట్రెండీ వేర్లో బెడ్ పై పడుకొని టాప్ యాంగిల్ నుండి సెల్ఫీ దిగింది. ఇక అరియనా అందాలు మతిపోగోడుతుంది.. ఆ ఫోటోలు తెగ వైరల్ గా మారాయి..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here