Inyaana Sulthana వంగి వంగి వయ్యారాలు వడ్డిస్తున్న బిగ్ బాస్ బ్యూటీ ఇనయా సుల్తానాInyaana Sulthana : బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ ఇనయా సుల్తానా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే బిగ్ బాస్ లో అడుగుపెట్టిందో తన క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. తన అందాలతో జనాలను తెగ ఆకట్టుకుంది. షో తర్వాత సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్ గా మారింది. ఎప్పటికప్పుడు తన హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్ర కారు మతులు పోగొడుతోంది. తాజాగా హాట్ డ్రెస్సులో క్లీవేజ్ షోతో రెచ్చిపోయింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ తెగ వైరల్ అవుతుంది.

Inyaana Sulthana
Inyaana Sulthana

బిగ్ బాస్ షోతో వచ్చిన పాపులారిటీతో సినిమా అవకాశాలను కూడా దక్కించుకుంటుంది ఇనయా. ఆమెచివరగా క్రాంతి అనే సినిమాలో నటించింది. ఈ చిత్రంలో ఆమె పాత్రకు మంచి రెస్పాన్స్ దక్కింది. రాకేందు మౌళి ప్రధాన పాత్రలో నటించారు. థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందనే వచ్చింది. ఇనయాను వెలుగులోకి తెచ్చిన వ్యక్తి రామ్ గోపాల్ వర్మ. ఓ ప్రైవేట్ పార్టీలో ఇద్దరూ మందు కొడుతూ ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు వర్మ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. సదరు ఫోటోలలో ఉన్న ఇనయా పాపులర్ అయింది. దీంతో ఈమె ఎవరన్న చర్చ జరిగింది. ఇనయా మరిన్ని సినిమా అవకాశాల కోసమే తన హాట్ హాట్ పోటోలను షేర్ చేస్తోంది.

Inyaana Sulthana Photos

ప్రస్తుతం ఈ అమ్మడు సోషల్ మీడియాలో గ్లామర్ తలుపులు బార్లా తెరిచింది. రోజు రోజుకు అందాలను ఆరాబోయడంలో హద్దులు చెరిపేస్తోంది. మొన్నీ మధ్య షేర్ చేసిన ఫోటోలు ట్రెండ్ అవ్వగా.. తాజాగా మేకప్ లేకుండా తన ఒరిజినల్ గ్లామర్ ఏంటో చూపిస్తూ క్రేజీ వీడియో చేసింది.. ఇలా ఇనయా సుల్తానాని చూస్తే కుర్రాళ్లకు నిద్ర కూడా పట్టదు. అందాల తో హాట్ హాట్ గా ఉన్న ఇనయాని చూస్తూ కుర్రాళ్లు విరహ వేదనలో మునిగిపోతున్నారు. ఇక ఇప్పుడు పంచుకున్న ఫోటోలకు కుర్రకారు ఫిదా అవుతున్నారనడంలో సందేహం లేదు.