Honey Rose : అబ్బా.. ఏమి అందంరా మామ.. మోడ్రన్ డ్రెస్సులో హనీ రోజ్ టెంప్టింగ్ పోజులు..

- Advertisement -

Honey Rose : బాలయ్య నటించిన వీరసింహారెడ్డి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైనా ముద్దుగుమ్మ హనీ రోజ్..ఈ మధ్య సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.. ఇంతకుముందు తెలుగులో సినిమాలు చేసినా రాని రికగ్నైజేషన్, క్రేజ్ ఒక్క ‘వీర సింహా రెడ్డి’ తో వచ్చేసింది..మలయాళంలో పాపులర్ హీరోయిన్ అయిన హనీ రోజ్ అందానికి కుర్రకారంతా ఫిదా అవుతున్నారు.. ఇటీవల కాలంలో సినిమాల సంగతేమో కానీ వరుస పెట్టి షోరూమ్స్ ఓపెనింగ్ చేసేస్తోంది.. అసలు అన్ని ప్రారంభోత్సవాలకు తీరిక ఎలా దొరుకుతుందో..ఎప్పుడూ అవే రిబ్బన్స్ కట్ చేయడం బోర్ కొట్టడం లేదేమో కానీ ఎవరు పిలిచినా కానీ వెళ్లిపోతోంది.. ఇక ఆ కార్యక్రమాలలో హనీని చూసి మగజాతికి మతులు పోతున్నాయి…

Honey Rose
Honey Rose

తాజాగా రోజా కలర్ మెరుపులు డ్రెస్సులో దర్శనం ఇచ్చి కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. అందులో బాబ్డ్ హెయిర్‌తో కనిపించింది.. అయితే హనీ నిజంగానే హెయిర్ కట్ చేయించుకుందా? లేక అలా సెట్ చేసుకుందా అనేది తెలియదు.. ఇక ఓ వీడియోలో పింక్ డ్రెస్‌లో.. గుటకలు మింగేలా చేసింది.. అలా వయ్యారంగా నడుచుకుంటూ వస్తున్న హనీని వీడియో నెట్టింట వైరల్ అవుతోంది…2008లో మొదట ఆలయం అనే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది కానీ అప్పట్లో ఈమె సక్సెస్ కాలేకపోయింది. ఆ తర్వాత కన్నడ, తమిళ్ ,మలయాళం వంటి పరిశ్రమలో పలు చిత్రాలలో నటించింది. ఆ తర్వాత 2014లో ఈ వర్షం సాక్షిగా అనే చిత్రంలో కూడా నటించింది.ఈ సినిమా కూడా పెద్దగా కలిసి రాలేదు..

ఇక ఈ ఏడాది బాలయ్య హీరోగా బాలయ్య కు జోడిగా నటించిన హనీ రోజ్ వీరసింహారెడ్డి సినిమాతో సక్సెస్ అయ్యింది. ఇందులో హీరోయిన్ శృతిహాసన్ కంటే ఈమె ఎక్కువగా పాపులర్ అయ్యింది. ఈ సినిమాతో ఒక్కసారిగా ఇమే క్రేజ్ అమాంతం పెరిగిపోవడమే కాకుండా తెలుగు రాష్ట్రాలలోని ఈమెకు చాలామంది అభిమానులు పెరిగి పోయారు. తన క్రేజీ ని వాడుకునేందుకు సిద్ధమైన ఈ భామ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తన హాట్ హాట్ వీడియోలను ఫోటోలను సైతం షేర్ చేస్తూ ఉంటుంది.. తాజాగా జిగేల్ మంటూ పింక్ కలర్ గౌనుల మెరుస్తూ ఒక వీడియోని షేర్ చేయడం జరిగింది ఆ వీడియో షేర్ చేసిన కొద్దిసేపటికి తెగ వైరల్ గా మారుతోంది. ఈ డ్రెస్సులో ఫ్రంట్ బ్యాక్ అందాలన్నీ కనిపించేలా సందడి చేస్తుందని మరికొంతమంది కామెంట్ చేస్తున్నారు.. అబ్బా.. ఏమి అందంరా మామ.. మోడ్రన్ డ్రెస్సులో హనీ రోజ్ టెంప్టింగ్ పోజులు మాములుగా లేవు అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here