Honey Rose : పైట జారుతున్న ఫొటోలకు పోజులిచ్చిన హనీ రోజ్.. అబ్బా ఊపిరాగిపోతుందేమో..

- Advertisement -

Honey Rose : నందమూరి బాలయ్య నటించిన బ్లాక్ బాస్టర్ చిత్రం వీరసింహారెడ్డిలో హనీ రోజ్ ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించింది. బాలయ్య మరదలిగా.. తల్లిగా నటనతో మెప్పించింది. ఈ సినిమాతో వచ్చిన క్రేజ్‌ను హనీరోజ్ బాగా వినియోగించుకుంది. పలు షాపింగ్ మాల్స్ ఓపెనింగ్‌కు హనీరోజ్ ఫస్ట్ ఛాయిస్‌గా మారిపోయింది.తాజాగా హనీ రోజ్ సోషల్ మీడియాలో మైండ్ బ్లోయింగ్ అనిపించే ఫోజులతో కళ్ళు చెదిరే ట్రీట్ ఇచ్చింది..పైట జారుతున్న ఫొటోలకు పోజులిచ్చి కుర్రకారకు కైపేక్కించింది.. ఆ ఫోటోలు వైరల్ అవ్వడంతో నెటిజన్లు వరుస కామెంట్స్ తో తెగ ట్రెండ్ చేస్తున్నారు..

Honey Rose

హనీ రోజ్ ఏ ఫంక్షన్ కి వెళ్లినా, ఏ షాపింగ్ ఓపెనింగ్ కి వెళ్లినా అక్కడ జనాలు ఒక రేంజ్ లో వస్తున్నారు. హనీ రోజ్ మొదటి సారిగా 2005 లో వచ్చిన మలయాళం సినిమా బాయ్ ఫ్రెండ్ సినిమా తో సినీ పరిశ్రమ కి పరిచయం అయింది..తెలుగు లో మాత్రం 2008 లో వచ్చిన ఆలయం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కాని ఆ సినిమా ద్వారా అంతగా గుర్తింపు రాలేదు ఈ అమ్మడుకి..ఆ తరువాత హనీ రోజ్ 2008 లో ఈ వర్షం సాక్షిగా అనే సినిమా లో కూడా నటించింది. అయితే ఈ సినిమా కూడా ఈ ముద్దు గుమ్మ కు కలిసి రాలేదు. దాంతో ఈ అమ్మడు పూర్తిగా మలయాళీ చిత్ర పరిశ్రమ కు పరిమితం అయింది..

హనీ రోజ్ ని ఎక్స్ పోజ్ చేయమన్నప్పుడు..ఫ్రంట్ పార్ట్ కన్నా బ్యాక్ పార్ట్ నే ఎక్కువ ఎక్స్ పోజ్ చేసే విధంగా ఉండేలా సీన్స్ రాసుకోమని డైరెక్టర్ ల కి సజెషన్స్ ఇస్తుందట . ఎందుకంటే తనలో ఫ్రంట్ పార్ట్ కన్నా బ్యాక్ పార్ట్ నే ఎక్కువ టెంప్టింగ్ గా ఉంటుందని .. అప్పుడే జనాలు సినిమా చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారని అంచనా వేస్తుందట . ఈ క్రమంలోనే డైరెక్టర్స్ ని మించిపోయే రేంజ్ లో ఆలోచిస్తూ హనీ రోజ్ కుర్రాలను తన వైపు ఎలా తిప్పుకోవాలో ఎలా వస్తారో ఆ యాంగిల్స్ లోనే సినిమాలో కనిపించడానికి సిద్ధపడుతుంది అంటూ న్యూస్ వైరల్ అవుతుంది.. రోజూ హనీరోజ్ ఫోటో ఒక్కటైనా నెట్టింట వైరల్ అవ్వడం విశేషం.. తాజాగా పండగ పూట పర్ఫుల్ శారీలో మెరిసింది.. ఏదో ఈవెంట్ కు వెళ్లిన హనీ పాప పైట జారుతున్నా పట్టించుకోకుండా ఫోటోలకు పోజులిచ్చింది..వాటిని కామెంట్ల తో మరింత వైరల్ చేస్తున్నారు.. మీరు ఒకసారి చూసేయ్యండి..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here