Honey Rose .. హనీ రోజ్ ఈ పేరు ఇప్పుడు తెగ మారుమోగి పోతుంది.. సోషల్ మీడియాలో ఈ అమ్మడు గురించి పెద్ద చర్చలే జరుగుతున్నాయి.. మైండ్ బ్లోయింగ్ అనిపించే ఫోజులతో కళ్ళు చెదిరే ట్రీట్ ఇచ్చింది స్కిన్ ఫిట్ బ్లాక్ డ్రెస్సులో కసి చూపులతో కవ్విస్తున్న ఒక వీడియోను షేర్ చేసింది.. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.. నట సింహం బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి చిత్రం భారీ అంచనాల నడుమ ఈ సంక్రాంతికి విడుదలైంది. గోపీచంద్ మలినేని తెరకెక్కించిన ఈ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ మూవీ మంచి విజయం సాధించింది. బాలయ్య కెరీర్ లో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది ఈ చిత్రం. బాలయ్య మరోసారి పవర్ ఫుల్ గా డ్యూయెల్ రోల్ లో మెరిశారు…

బాలయ్యకి జోడిగా శృతి హాసన్, హనీ రోజ్ నటించారు. కానీ హనీ రోజ్ కి మాత్రమే మంచి గుర్తింపు దక్కింది. ఈ చిత్రంలో హనీ రోజ్ ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించింది. బాలయ్య మరదలిగా.. తల్లిగా నటనతో మెప్పించింది. ఆమె హాట్ ఫిజిక్ కుర్రాళ్లని కుదురుగా ఉండనీయడం లేదు…ఈ సినిమాలో మెప్పించడంతో పాటుతాజాగా హనీ రోజ్ సోషల్ మీడియాలో మైండ్ బ్లోయింగ్ అనిపించే ఫోజులతో కళ్ళు చెదిరే ట్రీట్ ఇచ్చింది. ఎలాంటి డ్రెస్ ధరించినా హానీ రోజ్ హీటేక్కిస్తుంది…కుర్రాళ్లను చూపు తిప్పుకొనివ్వని పరువాలతో చేసే రచ్చ అంతా ఇంతా కాదు..

భారీ స్ట్రక్చర్ తో ఈ హాట్ లేడీ యువతలో విరహం పెంచుతోంది. చిరునవ్వులు చిందిస్తూ ఆమె అలా నిలబడితే చాలు.. యువత మైకంలో మునిగిపోతారు.. బ్లాక్ స్కిన్ ఫిట్ డ్రెస్సులో హనీ రోజ్ యువత హృదయాలు గల్లంతయ్యేలా ఘాటైన ఫోజులు ఇస్తోంది.. ఆమె చిరునవ్వే కుర్ర హృదయాల్లో అలజడి సృష్టించే విధంగా ఉంది. అంత హాట్ గా ఆమె స్మైల్, భంగిమలు ఉన్నాయి. హనీ రోజ్ అంటే డెడ్లీ హాట్ బ్యూటీ అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ఇకపోతే క్రేజ్ పెరిగింది కానీ మరో సినిమాలో నటించలేదు.. కానీ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కు వెళ్తు కుర్రాళ్లకు తన అందంతో నిద్ర లేకుండా చేస్తుంది.. వీడియోలో అమ్మడు స్టిల్స్ చూస్తే మైండ్ బ్లాకే..