రాత్రివేళ హనీ రోజ్ విరహవేదన.. స్విమ్మింగ్ పూల్ వద్ద నాభి అందాలు చూపిస్తూ రచ్చ

- Advertisement -

ఈ మధ్య తెలుగు మీడియాలో ఎక్కడ చూసినా.. ట్విటర్, ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్ ఇలా ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ చూసినా మలయాళీ బ్యూటీ హనీ రోజ్ న్యూసే కనిపిస్తోంది. ముఖ్యంగా నెట్టింట ఈ భామ అందాలు మామూలు పాపులారిటీ తెచ్చుకోలేదు. చీరకట్టులో అయినా.. ట్రెండీ ఔట్ఫిట్లో అయినా హనీ రోజ్ భారీ అందాలు కుర్రాళ్లకు మత్తెక్కిస్తూనే ఉన్నాయి.

హనీ రోజ్
హనీ రోజ్

మరోసారి హనీ రోజ్.. ఐయామ్ బ్యాక్ అంటూ హాట్ ట్రీట్తో మరోసారి అదరగొట్టింది. ప్రస్తుతం హనీ లేటెస్ట్ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.మల్లు బ్యూటీ హనీ రోజ్ సోషల్ మీడియాకు కమ్ బ్యాక్ ఇచ్చింది. గత వారం నుంచి కాస్త గ్యాప్ తీసుకున్న ఈ భామ తాజాగా తన లేటెస్ట్ ఫొటోలతో మరోసారి మైమరిపించింది. తాజాగా ఈ భామ బ్లాక్ శారీలో కనువిందు చేసింది. ఎప్పటిలాగే డీప్ నెక్ బ్లౌజులో ఓ వైపు క్లీవేజ్ షో చేస్తూ.. మరోవైపు నడుం చూపిస్తూ తన నాభి అందాలతో కుర్రాళ్లకు కైపెక్కించింది.

Honey Rose Black Saree photos
Honey Rose

ఈసారి తన పోజుల్లో కాస్త ఘాటుతనాన్ని పెంచేస్తూ రాత్రిపూట ఫొటోషూట్ చేసింది. రాత్రి వేళళో స్విమ్మింగ్ పూల్ వద్ద హనీ రోజ్ విరహవేదనతో కూడిన పోజులతో కిర్రెక్కించింది. స్విమ్మింగ్ పూల్లో కాళ్లు పెట్టి.. చీరను కాస్త పైకెత్తి ఇచ్చిన పోజులతో నెట్టింట రచ్చ రచ్చ చేసింది.హనీ రోజ్ లేటెస్ట్ ఫొటోలు చూసిన కుర్రాళ్లు మైకంలో తేలిపోతున్నారు.

- Advertisement -
Honey Rose Saree photos
Honey Rose

ఈ మల్లు బ్యూటీ తన అందంతో చంపేస్తోందంటూ తెగ ఫీల్ అయిపోతున్నారు. అందాల ప్రదర్శనలో ఈ బ్యూటీ స్టైలే వేరంటూ కామెంట్లు చేస్తున్నారు. హనీ.. నీ అందం మాకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోందంటూ బాధ పడిపోతున్నారు. ప్రస్తుతం హనీ రోజ్ నెట్టింట చేసిన బ్లాస్టింగ్కు కుర్రాళ్లు విలవిలలాడిపోతున్నారు. హనీ రోజ్ ఫొటోలను తెగ లైక్ చేస్తూ హార్ట్, ఫైర్, కిస్ ఎమోజీస్తో తమ ప్రేమనంతా కుమ్మరించేస్తున్నారు.

Honey Rose Black Saree Stills
Honey Rose

హనీ రోజ్ ఈ వర్షం సాక్షిగా అనే సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చినా.. ఆ సినిమా వచ్చినట్టు ఎవరికీ తెలియకుండానే కనుమరుగైపోయింది. అయితే లేటెస్ట్గా వీరసింహా రెడ్డి సినిమాతో తెలుగు తెరపైకి కమ్ బ్యాక్ ఇచ్చిన హనీ.. తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది. భారీ అందాలతో పరువాల విందు వడ్డించి ప్రేక్షకులను తన మైకంలో పడేసింది. ఈ క్రమంలోనే హనీకి తెలుగులో పలు అవకాశాలు కూడా వస్తున్నాయి. ఈ బ్యూటీతో మరోసారి జత కట్టేందుకు బాలకృష్ణ సై అన్న విషయం తెలిసిందే.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here