పూర్తిగా తెగించేసిన హనీరోజ్.. ఒక్క ముద్దు కోసం ఇంత చేస్తుందా..

- Advertisement -

హనీరోజ్.. ఒక్క సినిమాతోనే టాక్​ ఆఫ్ ది టౌన్​గా మారిపోయిన తార. ఎన్ని చిత్రాల్లో నటించినా, ఎన్ని ఇండస్ట్రీల్లో పనిచేసినా రాని ఫేమ్, క్రేజ్ ఒకే సినిమాతో సొంతం చేసుకున్నారామె. నందమూరి నటసింహం బాలకృష్ణ సరసన నటించిన ‘వీరసింహారెడ్డి’ మూవీతో తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్​ను అందుకున్నారు హనీరోజ్. ఈ ఫిల్మ్​తో ఆమె తెలుగు నాట ఓవర్​నైట్ స్టార్​డమ్ సొంతం చేసుకున్నారు. అందంతో పాటు యాక్టింగ్​లోనూ అదరగొట్టిన హనీకి యూత్​లో మంచి ఫ్యాన్ బేస్ ఏర్పడింది. సోషల్ మీడియాలో ఈ బ్యూటీ చేసే పోస్టుల కోసం ఎంతో మంది ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. అప్పుడప్పుడు షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్​లో మెరుస్తున్న హనీరోజ్.. తన అందంతో కుర్రకారును కిర్రెక్కిస్తున్నారు. ఈ భామ నుంచి నెక్స్ట్ మూవీ కోసం టాలీవుడ్ ఫ్యాన్స్ కళ్లలో ఒత్తులు వేసుకొని మరీ ఎదురు చూస్తున్నారు.

హనీరోజ్

అయితే ఇప్పట్లో ఆమె వెండితెర మీద కనిపించే సూచనలు పెద్దగా కనిపించడం లేదు. కాగా ఇదే క్రమంలో నిరంతరం సోషల్ మీడియాలో చాలా దూకుడు ప్రదర్శించే ఈ మళయాళ సుందరి తనకు సంబంధించిన ఓ వీడియోని పోస్ట్ చేసింది. మరి ఆ వీడియో ఏంటి అనుకున్నారు. ఆ వీడియో కాస్త వైరల్ అవ్వడంతో ఈ అమ్మడు చేసిన సాహసానికి అంత పెద్ద రిస్కు ఓపికకి చాలా మంది జనాలు ఫిదా అవుతున్నారు. ఐర్లాండ్ దేశంలో ఓ భారీ కోట ఉంది అది క్రిస్టియన్లకి అత్యంత పవిత్రమైన ప్రదేశం. ఇక అక్కడి జనాలు చాలా పవిత్రంగా చూస్తుంటారు ఆ ప్రదేశాన్ని.. ఇక ఈ కోటపై బ్లార్నీ స్టోన్ ఉంటుందట దాన్ని చాలా మంది భక్తులు వంగి వంగి శతవిధాల ప్రయత్నిస్తూ దానికి ముద్దులు పెడుతుంటారట.

అలా ఆ బ్లార్నీ స్టోన్ ఏదైతే ఉందో దానికి ముద్దు పెట్టుకుంటే ఎంతో పవిత్రమైన వాళ్లుగా మరదే విధంగా దైవంతో డైరెక్ట్ గా కనెక్ట్ అయినట్లు వాళ్లు భావిస్తుంటారు. ఇక హనీ రోజు కూడా అక్కడికి వెళ్లడంతో చాలా కష్టం మీద శత విధాల ప్రయత్నించి మరీ ఆ స్టోన్ ని కిస్ చేసింది. దాంతో ఆ వీడియోని తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేయగా అధి క్షణాల్లో వైరల్ అయింది. అందులో భాగంగా ఆమె నాకెంతో చాలా అద్భుతమైన అనుభూతి పొందిందని అందుకోసమే నేను ఇంత సాహసం చేశానని ఈ అనుభూతి మరువలేనిదంటూ ఎంతో ఆనందంగా ఈ విషయాన్ని తన అభిమానులతో పంచుకుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here