Hansika కూడా విడాకులు తీసుకోనుందా.. భర్తకు తెలియకుండా అలాంటి పనులు చేస్తుందిట

- Advertisement -

దేశముదురు సినిమాతో హీరోయిన్ గా అడుగుపెట్టిన హన్సిక ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించింది. అయితే ఈమె హీరోయిన్ గా ఇండస్ట్రీకి రాకముందే కొన్ని సీరియల్స్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసింది. ఇక ఆ తర్వాత కొన్ని రోజులకే దేశముదురు సినిమాతో హీరోయిన్ గా అడుగు పెట్టింది. ఈమె కేవలం తెలుగులోనే కాకుండా తమిళ, కన్నడ, మలయాళ సినిమాల్లో కూడా నటించింది. ఇక తన అందచందాలతో కుర్రకారుని ఫిదా చేయడమే కాకుండా కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా ఆ తర్వాత అవకాశాలు రాక సెకండ్ హీరోయిన్ గా కూడా చేసింది.

Hansika
Hansika

ఇక హన్సిక గత సంవత్సరం సోహైల్ ఖతూరియా ని పెళ్లి చేసుకుంది. అయితే సోహైల్ కి అప్పటికే హన్సిక ఫ్రెండ్ తో పెళ్లయింది.కానీ ఆమెకు విడాకులు ఇచ్చి హన్సికతో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు. ఇక హన్సిక పెళ్లి విషయంలో చాలానే విమర్శలపాలైంది. కానీ వాటిని పట్టించుకోకుండా హనీమూన్ వెకేషన్స్ అనుకుంటూ చాలానే ఎంజాయ్ చేస్తుంది. అయితే ఈ ఫోటోలు చూసిన కొంత మంది నెటిజెన్స్ ఈ అమ్మడు పెళ్లి తర్వాత కూడా ఏమాత్రం అందాలను తగ్గించకుండా మెయింటైన్ చేస్తోంది అంటూ కామెంట్స్ పెడితే మరికొంత మందేమో ఇలాగే ఓవర్ ఎక్స్పోజింగ్ చేస్తూ హద్దులు మీరి బట్టలు వేస్తూ ఉంటే ఖచ్చితంగా విడాకులు ఇవ్వడం ఖాయం అంటూ ఇంకొంతమంది కామెంట్లు పెడుతున్నారు.

అలాగే హన్సిక తన భర్తకు తెలియకుండా కొన్ని బోల్డ్ సీన్స్లో నటిస్తోందట. అయితే ఈ విషయం తెలిసినా కూడా తన భర్తకి ఏదోలా మేనేజ్ చేసి గ్రాఫిక్స్ సెట్ చేశారని అబద్దం చెబుదామని హన్సిక భావిస్తుందట. అయితే ప్రస్తుతం ఈ విషయం నెట్టింట్లో వైరల్ అవ్వడంతో ఇదే గనుక జరిగితే నీకు కూడా విడాకులు రావడం ఖాయం అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ భర్తకు తెలియకుండా అలాంటి పనులు చేసే బదులు భర్తకు ఇష్టం లేకపోతే ఆ సినిమాల్లో నటించకపోవడమే మేలు కదా అంటూ ఆమె అభిమానులు సలహాలు ఇస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here