Suprita : షర్ట్ బటన్ తీసేసి బ్రా లో హాట్ డ్యాన్స్ చేస్తూ రెచ్చగొడుతున్న సుప్రీత.. మరీ ఇంత హాటా..

- Advertisement -

suprita : సురేఖ వాణి.. ఈ మధ్యన సినిమాలు చేయకున్నా ఈ నటి పేరు ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. డ్రగ్స్‌తో రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడిన కబాలి తెలుగు నిర్మాత కేపీ చౌదరితో సురేఖ వాణి దిగిన ఫొటోలు తెగ సోషల్ మీడియాలో తెగ వైరలయ్యాయి. సురేఖతో పాటు ఆమె కూతురు సుప్రిత కూడా కేపీ చౌదరితో దిగిన ఫొటోలు నెట్టింట వైరలయ్యాయి.. ఆమె కూతురు సుప్రీత కూడా అతనితో క్లోజ్ గా ఫోటోలను దిగింది.. ఆ వార్తలు ఇప్పటికి నెట్టింట వైరల్ అవుతూనే ఉన్నాయి.. ఇకపోతే ఈ అమ్మడు మాత్రం అస్సలు తగ్గేదేలే అన్నట్లు ఫోటో షూట్ లను, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వస్తుంంది..

suprita
suprita

తాజాగా మరో హాట్ డ్యాన్స్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.. అది కాస్త నెట్టింట చక్కర్లు కొడుతుంది..ఈ యంగ్ బ్యూటీ గ్లామరస్ వీడియోల కోసం ఎదురుచూసే అభిమానులు ఉన్నారు. వారి కోసం ఒకింత రెచ్చిపోయి వీడియో చేసింది. షర్ట్ బటన్స్ తీసేసి బ్రాలో వంగి వంగి ఎద అందాలు చూపిస్తూ సుప్రీత రీల్ చేసింది… ఆ వీడియోలో చాలా హాట్ గా సుప్రీత కనిపిస్తుంది..దాంతో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. సుప్రీత తెగింపు చూసిన జనాలు ఆశ్చర్యపోతున్నారు.. ఇక రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.. మొత్తానికి వీడియో వైరల్ అవుతుంది..

సుప్రీతను హీరోయిన్ చేయాలనేది సురేఖావాణి కల. ఆల్రెడీ బుల్లితెర మీద సుప్రీత సందడి మొదలైంది. హీరోయిన్ కావడం అంత ఈజీ కాదు. టాలెంట్ తో పాటు అదృష్టం కూడా ఉండాలి. సురేఖా వాణి తనకున్న పరిచయాలతో సుప్రీతను హీరోయిన్ గా లాంచ్ చేయాలని గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.. అయితే సినిమాల్లోకి రాకముందే కూతురును తల్లే చెడగొడుతుందని కొందరు అభిప్రాయ పడుతున్నారు.. మరి ఏ హీరోతో మొదటగా జత కడుతుందో చూడాలి..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here