Ritu Chaudhary – Vishnu Priya : ఈ హాట్ యాంకర్స్ ఇద్దరూ లెస్బియన్సా.. ప్రూఫ్ లతో సహా దొరికేశారుగా ?

- Advertisement -


Ritu Chaudhary – Vishnu Priya : ప్రజెంట్ ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఈ న్యూస్ విన్న బుల్లి తెర అభిమానులకు గుండెలు బద్ధలైపోతున్నాయి. రోజు టీవీలో చూసే ఆ ఇద్దరు హాట్ యాంకర్స్ లెస్బియన్స్ అనగానే నెటిజన్స్ అంతా షాక్ అవుతున్నారు. ఇది చాలా మందికి తెలిసిందే… ఈ మధ్యకాలంలో లెసిబియన్స్ గురించి మనం వార్తలు కూడా వింటున్నాం. ఇద్దరు అమ్మాయిలు సృష్టికి విరుద్ధంగా కొన్ని పనులు చేస్తుంటారు. కాగా ఇటీవల టాలీవుడ్ ఇండస్ట్రీలోనూ అలాంటి లెస్బియన్స్ ఉన్నారన్న వార్త ఇటు ప్రేక్షకులనే కాదు సినీ వర్గాలను సైతం ఖంగు తినేలా చేసింది.

Ritu Chaudhary - Vishnu Priya
Ritu Chaudhary – Vishnu Priya

మరీ ముఖ్యంగా తెలుగు బుల్లితెరపై స్టార్ యాంకర్స్ గా పాపులారిటీ సంపాదించుకున్న ఆ ఇద్దరు యంగ్ ఫిమేల్ యాంకర్స్ లెస్బియన్స్ అన్న న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పలు షోస్ లో యాంకర్ గా చేసి సోషల్ మీడియాలో ఇద్దరు యాక్టివ్ గా ఉంటారు. అలా అలా ఈ మధ్యకాలంలో బాగా కలిసిపోయినట్లు కనిపిస్తున్నారు. చిట్టిపొట్టి డ్రస్సులు వేసుకుని హగ్గులు, ముద్దులతో రెచ్చిపోతున్నారు. అంతేకాదు వీళ్లల్లో ఒక యాంకర్ పలు సినిమాల్లో కూడా నటించింది.

Ritu Chaudhary

అంతేకాదు మరొక యాంకర్ సీరియల్స్ లో కూడా నటిస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తుంది. ఆ ఇద్దరు బాగా క్లోజ్ గా ఉన్న పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉండడంతో.. వీళ్ళిద్దరూ నిజంగానే లెస్బియన్స్ అన్న ప్రచారం జరుగుతుంది. వీళ్ళ బిహేవియర్ చూస్తుంటే అదే నిజం అని అనిపించేలా ఉంది .. ఏమో ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఇప్పుడు ఈ న్యూస్ మాత్రం చర్చనీయాంశంగా మారింది. వీరిలో ఎవరో ఒకరు స్పందించి నిజమెంతో తేల్చాలి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here