Hansika : బ్లాక్ ఔట్​ఫిట్​లో బ్యాక్ అందాలు ఎక్స్​పోజ్ చేస్తూ.. హన్సిక థండర్ థైస్ షో

- Advertisement -

Hansika : కోలీవుడ్ బ్యూటీ హన్సిక చైల్డ్ ఆర్టిస్టుగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. ఈ భామ 16 ఏళ్ల వయసులోనే టాలీవుడ్​లో దేశముదురు సినిమాతో అరంగేట్రం చేసింది. ఈ చిత్రంలో వైశాలిగా తన నటన, అందంతో ఆకట్టుకుంది. ఫస్ట్ మూవీతోనే బంపర్ హిట్ కొట్టింది. ఇంకేం వరుస అవకాశాలు సొంతం చేసుకుంది. కానీ వాటిని సరిగ్గా ఉపయోగించుకోలేకపోయింది. దేశముదురు తర్వాత హన్సికకు అంతలా హిట్ ఇచ్చిన సినిమా ఒక్కటి లేదు. క్రమంగా ఈ భామ తెలుగు తెరకు దూరమైపోయింది.

Hansika
Hansika

ప్రస్తుతం ఈ బ్యూటీ కోలీవుడ్​లోనే సెటిల్ అయిపోయింది. అక్కడే వరుస సినిమాలు చేస్తోంది. హన్సిక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. తన పర్సనల్, ప్రొఫెషనల్ విషయాలను ఫ్యాన్స్​తో షేర్ చేసుకుంటూ ఉంటుంది. తన ఫ్యామిలీతో కలిసి రీల్స్ చేస్తూ ఉంటుంది. ఏదో రకంగా తన అభిమానులను హన్సిక అలరిస్తూనే ఉంటుంది. ఇక ఈ బ్యూటీ ఫొటోషూట్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా ఈ భామ బ్లాక్ కలర్ ఔట్​ఫిట్​లో ఫొటోషూట్ చేసింది. అవి కాస్త నెట్టింట పెట్టేసింది. ఇంకేం క్షణాల్లోనే ఆ ఫొటోలు వైరల్ అయిపోయాయి.

Hansika motwani
Hansika motwani

పెళ్లి తర్వాత గ్లామర్ షోలో హద్దులు చెరిపిస్తోంది హన్సిక. తాజాగా ఈ బ్యూటీ బ్లాక్ ఔట్​ఫిట్​లో నెట్టింట హీట్ పుట్టించింది. థైస్ స్లిట్ డ్రెస్సులో బ్యాక్ అందాలు ఎక్స్​పోజ్ చేస్తూ తన థండర్ థైస్​ షో చేస్తూ కుర్రాళ్లను టెంప్ట్ చేసింది హన్సిక. ఘాటు పోజులిస్తూ మత్తెక్కించే చూపులతో కుర్రకారును రెచ్చగొట్టింది. బ్యాక్ లెస్ ఔట్​ఫిట్​లో తన బ్యాక్ అందాలను ఎక్స్​పోజ్ చేస్తూ మత్తెక్కించే పోజులిస్తూ నెట్టింట సెగలు పుట్టించింది. ఈ బ్యూటీ లేటెస్ట్ ఫొటోలు తెగ వైరల్ అయిపోతున్నాయి.

- Advertisement -
Hansika photos

ఈ ఫొటోలు చూసి కుర్రాళ్లు మైమరిచిపోతున్నారు. యాపిల్ బ్యూటీ అందమే వేరు బాసు అంటూ కామెంట్లు చేస్తున్నారు. రోజురోజుకు హన్సు మరింత అందంగా తయారవుతోందంటున్నారు నెటిజన్లు. ఇక ఈ ఔట్​ఫిట్​లో హన్సిక గ్లామర్ ట్రీట్ అదుర్స్ అంటూ ఫైర్ ఎమోజీస్​తో కామెంట్ బాక్స్ నింపేస్తున్నారు. హన్సిక ఇటీవలే సోహైల్ అనే బిజినెస్​మ్యాన్​ను పెళ్లి చేసుకుంది. పారిస్​ ఐఫిల్ టవర్ వద్ద అతడు ప్రపోజ్ చేసిన ఫొటోలు పోస్టు చేసి తన పర్సనల్ లైఫ్ గురించి షేర్ చేసుకుంది హన్సిక. ఆ తర్వాత కొద్దిరోజులకే ఈ జంట వివాహ బంధంతో ఒక్కటైంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here