Guess Actress : ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో సినీ తారల రకరకాల ఫోటోలు నెట్టింట వైరల్ అవుతూ వస్తున్నాయి. అందులో కొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. తాజాగా పై ఫొటోలో కనిపిస్తున్న అమ్మడు ఫోటోలు కూడా తెగ వైరల్ అవువుతోంది.. సముద్ర తీరానా సేద తీరుతున్న ఈ చిన్నది మాస్ క్యారెక్టర్లు చేసింది.. ఎక్కువగా విలన్ పాత్రలో కనిపించి అందరిని అల్లరించింది.. అస్సలు ఆమె గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

పై ఫొటోలో కనిపిస్తోన్న హీరోయిన్ ప్రస్తుతం టాలీవుడ్ లో ఫుల్ క్రేజ్ సొంతం చేసుకుంది. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంటూ దూసుకుపోతోంది. ఆమె ఎవరో గుర్తుపట్టారా..? తెలుగుతో పాటు తమిళ్ భాషలోనూ లు చేస్తోంది.. ఇంతకు ఆమె ఎవరంటే.. ప్రస్తుతం టాలీవుడ్ లో ఎక్కువగా వినిపిస్తోన్న పేరు వరలక్ష్మీ శరత్ కుమార్. వర్సటైల్ నటుడు శరత్ కుమార్ కూతురే ఈ భామ. వరలక్ష్మీ ప్రస్తుతం తెలుగు సినిమా ల్లో నెగిటివ్ రోల్స్ చేస్తూ అలరిస్తోంది..

ముఖ్యంగా రవితేజ నటించిన క్రాక్ ఈ అమ్మడికి మంచి పేరు తెచ్చిపెట్టింది. వరలక్ష్మీ హీరోయిన్ గా పలు ల్లో నటించి మెప్పించింది. ఆ తర్వాత కొన్ని ల్లో కీలక పాత్రల్లో కనిపించింది. అయితే వరలక్ష్మికి సరైన గుర్తింపు తెచ్చింది మాత్రం నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలే.. ముఖ్యంగా మన దగ్గర క్రాక్ లో ఆమె నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ హీరోగా వచ్చిన క్రాక్ లో వరలక్ష్మీ జయమ్మ అనే పాత్రలో కనిపించింది అలాగే రీసెంట్ గా వచ్చిన వీరసింహారెడ్డి లోనూ నెగిటివ్ పాత్రలో కనిపించింది ఈ భామ.. ప్రస్తుతం తెలుగులో పలు చిత్రాల్లో నటిస్తోంది.. మొత్తానికి సౌత్ లో బిజీ ఉన్న హీరోయిన్లలో ఒకరు ఈమె.. సోషల్ మీడియాలో కూడా ఫాంలో ఉంది..