Nayanthara వల్ల ఆ హీరోల జీవితాలు నాశనం అయ్యాయా??

- Advertisement -

లేడి బాస్ Nayanthara గురించి అందరికి తెలిసిందే.. ఇండస్ట్రీలో అధిక రెమ్యూనరేషన్ ను తీసుకుంటున్న హీరోయిన్ కూడా ఈమె.. తెలుగు సినిమాలలో విజయ్ శాంతి తర్వాత ఈ అమ్మడు పేరు వినిపిస్తుంది.. ప్రస్తుతం ఉన్న హీరోయిన్ల లో సౌత్ సూపర్ స్టార్ ఎవరు అనగానే అందరికీ టక్కున గుర్తుకు వచ్చే పేరు నయనతార. ఈ హీరోయిన్ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో తన అందంతో చాలా ట్రోల్స్ ని ఎదుర్కొంది.కానీ ఆమెనే ప్రస్తుతం లేడీ సూపర్ స్టార్ గా సౌత్ ఇండస్ట్రీని కిరీటం లేని మహారాణిగా ఏలుతోంది. ఇక ఈమె రెమ్యూనరేషన్ దాదాపు పది కోట్ల వరకు ఉంటుంది. ఇక ఈమె సినీ కెరీర్ సాఫీగా సాగిపోతున్నప్పటికీ వ్యక్తిగత విషయంలో ట్రోల్స్ కూడా వేయించుకుంది..

Nayanthara
Nayanthara

గతంలో మాత్రం ఈ హీరోయిన్ ఆ ఇద్దరు స్టార్ హీరోలను మోసం చేసి వారి జీవితాన్ని సర్వనాశనం చేసింది అంటూ చాలామంది వారి అభిమానులు ఈమె పై దుమ్మెత్తి పోశారు. అంతేకాదు ఓ స్టార్ హీరో భార్య అయితే ఆమెను ఇప్పటికీ కూడా వదిలిపెట్టకుండా పెడుతూ తిడుతూ ఉంటుంది.. నయన్ వల్ల జీవితాన్ని నాశనం చేసుకున్న ఆ హీరోలు ఎవరో ఇప్పుడు ఏం చేస్తున్నారో ఒకసారి చూద్దాం… కొలివుడ్ స్టార్ హీరో శింబు.. ఇండియన్ మైకల్ జాక్సన్ అయినా ప్రభుదేవా తో ప్రేమాయణం నడిపిన సంగతి అందరికీ తెలిసిందే.

నయనతార శింబు తో కొన్ని రోజులు ప్రేమలో పడి అతనికి బ్రేకప్ చెప్పింది. ఆ తర్వాత ఇండియన్ మైకల్ జాక్సన్ అయినా ప్రభుదేవతో ప్రేమాయణం చాలా పీక్స్వినిపించాయి కి వెళ్ళింది. ప్రైవేట్ పార్టీలు, పబ్బుల్లో వీళ్లిద్దరూ చెట్టాపట్టాలేసుకొని తిరిగేవారు. ఇక నయనతార కోసం ప్రభుదేవా తన vú అని కూడా అప్పట్లో వార్తలు . కోసం ప్రభుదేవా తన మొదటి భార్య కి కూడా విడాకులు ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. అంతేకాదు వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవడానికి కూడా అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకున్నారు అని కూడా అప్పట్లో వార్తలు వినిపించాయి… మొత్తానికి ఈ ఇది ఇప్పుడు పెద్ద తప్పు ఇప్పుడు నయన్ వరుస సినిమాల తో బిజీగా ఉంది..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here