Guess Actress : ఈ క్యూట్ బేబీ వరల్డ్ ఫెమస్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా?

- Advertisement -

Guess Actress టాలివుడ్ ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ హోదాలో రానిస్తున్న హీరోయిన్లు ఎందరో ఉన్నారు.. నట వారసత్వం కేవలం తమకు ఒక ఎంట్రీ పాస్‌ లాంటిది మాత్రమేనని తమ ట్యాలెంట్‌తో ప్రేక్షకులను రంజింజేసిన వారు ఇండస్ట్రీలో చాలా అరుదు.. అందులోనూ హీరోయిన్లుగా రానించాలని అనుకున్న వాళ్ళు వేళ్లపై లెక్కించ వచ్చు. పైన ఫొటోలో కనిపిస్తున్న చిన్నారికి కూడా ఈ జాబితాలోకి వస్తుంది. బాల నటిగా కెరీర్‌ మొదలు పెట్టి, దేశమే గర్వించదగ్గ నటిగా ఎదిగిందీ చిన్నారి..

Guess Actress
Guess Actress

తల్లితో పార్కులో ఎంజాయ్‌ చేస్తున్న ఈ చిన్నారి ఇప్పుడు తెలుగుతో పాటు, తమిళంలోనూ మెప్పించింది. ఈ చిన్నారి మాత్రమే కాదు, పక్కన కూర్చున్న ఆమె మధర్ కూడా ఒకప్పటి నటినే. 2000 సంవత్సరంలో మలయాళం మూవీ ద్వారా బాల నటిగా ఇండస్ట్రీకి పరిచయమైన ఈ చిన్నారి 2013లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. అనంతరం పలు వరుస చిత్రాల్లో నటించి మెప్పించి ఈ ముద్దుగుమ్మ 2017లో వచ్చిన తెలుగు తో ఏకంగా జాతీయ అవార్డును సొంతం చేసుకుంది. ఈపాటికే ఈ చిన్నారి ఎవరో మీరు గెస్ చేశారు అనుకుంటాను..

ఎస్.. మీరు గెస్ చేసింది కరెక్ట్.. మహానటి కీర్తి సురేష్.. సినిమా సినిమాకు అభిమానులను ఆకట్టుకుంటూ వస్తుంది. నటనలో పరిపక్వత చెందుతూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం తెలుగు, తమిళ సినిమాల్లో బిజీగా ఉంది. ఏకంగా 6 ల్లో నటిస్తోంది. ఇదిలా ఉంటే కీర్తి సురేస్‌ తల్లి మేనక ఒకప్పటి మలయాళ స్టార్‌ హీరోయిన్‌. సుమారు 125 మూవీల్లో నటించిన మేనక అప్పట్లో సౌత్‌ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసింది… ఇక కీర్తి సురేష్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది.. ప్రస్తుతం రెండు మూడు సినిమాలలో నటిస్తుంది..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here