Anchor Prashanthi : గృహలక్ష్మీ ‘లాస్య’ ఇంత అందంగా ఉందేంటి.. పిచ్చెక్కిస్తున్న లేటెస్ట్ హాట్ ఫోటోలు



Anchor Prashanthi : స్టార్ మా ఛానల్ లో ప్రసారమయ్యే సీరియల్స్ లో అత్యంత ప్రజాధారణ పొందిన సీరియల్స్ లో ఒకటి ‘గృహలక్ష్మి’. ప్రతీ రోజు రాత్రి 8 గంటలకు ప్రసారమయ్యే ఈ సీరియల్ కోసం కేవలం ఆడవాళ్లు మాత్రమే కాదు, మగవాళ్ళు చిన్న పిల్లలు కూడా పనులు మానుకొని చూస్తారు.. ప్రతీ వారం ఈ సీరియల్ కి సగటున 8 టీఆర్ఫీ రేటింగ్స్ వస్తాయి. కార్తీకదీపం తర్వాత అంతటి రేటింగ్స్ కేవలం ఈ సీరియల్ కి మాత్రమే దక్కింది.

Anchor Prashanthi
Anchor Prashanthi

అయితే ఈ సీరియల్ లో తులసి పాత్ర ఎంత ఫేమస్ అయ్యిందో, లాస్య పాత్ర కూడా అదే రేంజ్ లో ఫేమస్ అయ్యింది. తులసి పాత్ర ని ప్రముఖ హీరోయిన్ కస్తూరి చెయ్యగా, లాస్య పాత్ర ని ప్రముఖ టీవీ యాంకర్ ‘ప్రశాంతి’ చేస్తుంది.ఈ సీరియల్ లో ఈమె చూపించే విలనిజం చూస్తే ఎంతటి వారికైనా కొట్టాలి అనిపిస్తాది, ఆ రేంజ్ లో ఆమె నటించింది.

Anchor Prashanthi Saree Photos

గృహలక్ష్మి సీరియల్ తో పాటుగా రెండు మూడు సీరియల్స్ లో విలన్ గా నటిస్తున్న ప్రశాంతి ఒకప్పుడు స్టార్ యాంకర్ గా చేసింది..పవన్ కళ్యాణ్ , మహేష్ బాబు మరియు వెంకటేష్ వంటి స్టార్ హీరోలతో ఈమె ఇంటర్వ్యూస్ చేసిన సందర్భాలు ఉన్నాయి.అంతే కాకుండా పలు సినిమాల్లో కూడా ఈమె నటించింది కానీ పెద్దగా పాపులర్ అవ్వలేదు,అచ్చ తెలుగు అమ్మాయి అయినా ప్రశాంతి కి మన టాలీవుడ్ లో అవకాశాలు రాకపోవడం పై చాలా సార్లు ఇంటర్వ్యూస్ లో చెప్పుకుంటూ ఎమోషనల్ కూడా అయ్యింది.

Anchor Prashanthi Stills

ఇండస్ట్రీ లో ఎప్పటి నుండో ఉంటున్నప్పటికీ తనకి గుర్తింపు రావడానికి ఇన్నేళ్లు పట్టింది అంటూ ప్రశాంతి బాధ పడిన సందర్భాలు చాలానే ఉన్నాయి, అయితే మొత్తానికి తాను కోరుకున్న గుర్తింపు లభించేలోపు ఆమె ఎంతో సంతోషం గా ఉంది. సోషల్ మీడియా లో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉంటూ ఇంస్టాగ్రామ్ లో రీల్స్ పెట్టే ప్రశాంతివి కొన్ని హాట్ ఫోటోలను ఎక్సక్లూసివ్ గా మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.

Prashanthi Photos
Anchor Prashanthi New Images
Anchor Prashanthi Pictures