Vishnu Priya : ఛీ..ఛీ నీ కక్కుర్తి పాడుగానూ.. జ్వరం వచ్చినా అలాంటి పనులు చేస్తున్న విష్ణుప్రియ

- Advertisement -


Vishnu Priya : బుల్లితెర అందాల యాంకర్ విష్ణుప్రియ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఈ భామకు యూత్ లో భారీ క్రేజ్ ఉంది. ఈటీవీలో పోవే పోరా ప్రోగ్రాంతో ఫేమస్ అయింది విష్ణుప్రియ. మోడలింగ్ ద్వారా టెలివిజన్ రంగంలోకి అడుగుపెట్టింది. ఈ భామ సోషల్ మీడియాలో కూడా యమ యాక్టివ్‌ గా ఉంటుంది. అంతేకాదు ఎప్పటికప్పుడు ఫోటో షూట్‌లు చేస్తూ సోషల్ మీడియాను తన హాట్ ఫోటోలతో ఊపేస్తోంది. గతంలో విష్ణు ప్రియ కాస్టింగ్ కౌచ్‌పై సంచలన వ్యాఖ్యలు చేసింది. విష్ణుప్రియ ఆ మధ్య ఓ వీడియో సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. ఆ పాటలో ఈ హాట్ యాంకర్ తన అందచందాలతో కేక పెట్టించింది.

Vishnu Priya

ప్రస్తుతం ఈ అమ్మడు వ్యాయామం, యోగా అంటూ సోషల్ మీడియాలో వీడియోలు షేర్ చేస్తోంది. అంతేకాకుండా తన హాట్ ఫొటోలు షేర్ చేసి కుర్రాళ్లను కట్టిపడేస్తుంది. అంతేకాకుండా నటి రీతూ వర్మతో కలిసి వెకేషన్స్‌కు వెళ్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. తాజాగా, విష్ణు ప్రియ ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టింది. ‘‘ నాకు జ్వరం వచ్చింది. జలుబు కూడా చేసింది. ఒంట్లో బాగా లేకపోయినా కూడా పొట్ట కూటి కోసం రిహార్సల్స్ చేయక తప్పడం లేదు. నా అభిమానుల ప్రేమ వల్లే ఇదంతా చేయగలుగుతున్నాను. వారి ప్రేమ నన్ను ముందుకు నడిపిస్తోంది’’ అంటూ రాసుకొచ్చింది. అంతేకాకుండా ఓ వీడియో కూడా షేర్ చేసింది. దీంతో అది చూసిన నెటిజన్లు అయ్యో పాపం అంటున్నారు.

ఇది ఇలా ఉంటే.. విష్ణు ప్రియకు వంట చేయడం, యోగా, పుస్తకాలు చదవడం వంటి హాబిట్స్ ఉన్నాయట. ఆస్తులపరంగా విష్ణు ప్రియ బాగానే సంపాదించినట్లు తెలుస్తోంది. ఆమె నికర ఆస్తుల విలువ రూ. 5 కోట్ల వరకు ఉంటుందట. ప్రస్తుతం ఈ భామకు మణికొండలోని హాల్‌మార్క్ అపార్ట్‌మెంట్‌లో రూ.1.5కోట్ల విలువైన ఫ్లాట్‌ ఉందట. అంతేకాదు ఈ భామకు 2 కార్లు ఉన్నాయట. దీంతో యూట్యూబ్‌లో ఆమె నర్తించిన జరీ జరీ పాటకు వ్యూస్ మిలియన్స్‌లో వస్తున్నాయి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here