Esha Gupta : బరువైన అందాలను మోయలేకపోతున్నవా ఇషా.. అందుకే అలా చేతులు పెట్టేశావా?

- Advertisement -


Esha Gupta : మోడల్‌గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్లలో ఈషా గుప్తా ఒకరు. ఈ బ్యూటీ తన సినిమాల కంటే గ్లామర్ తోనే ఎక్కువ క్రేజ్ సంపాదించుకుందనే చెప్పాలి. ఎలాంటి ఫోటో పెట్టినా సోషల్ మీడియాలో నిమిషం వ్యవధిలోనే వైరల్‌గా మారిపోతుంది. తాజాగా ఈషా గుప్తా మరోసారి తన అందాలతో అదరగొట్టింది. అమ్మడు ఎలాంటి స్టిల్ ఇచ్చినా యువత ఉడికిపోతుందని మరోసారి రుజువైంది. వివరాల్లోకి వెళితే.. ఈషా గుప్తా ఫ్యాషన్ ప్రపంచంలో స్టైలిష్ మోడల్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందుతోంది. ఆ తర్వాత బోల్డ్ పాత్రలతో చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకుంది. ఎలాంటి పాత్ర చేసినా అందులో గ్లామర్ డోస్ ఎక్కువగా ఉండేలా చూసుకుంటుంది. చాలా సినిమాల్లో ఆమె అర్ధనగ్నంగానే కనిపించింది.

Esha Gupta
Esha Gupta

1985 నవంబర్ 28న న్యూఢిల్లీలో జన్మించిన ఈషా నటనలోకి రాకముందే మోడల్‌గా కెరీర్‌ను ప్రారంభించింది. ఆమె తన అద్భుతమైన లుక్స్, డిఫరెంట్ స్టైల్, ఆకర్షణీయమైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. ఆమె త్వరగా బాలీవుడ్‌లో ప్రముఖ నటిగా స్థిరపడింది. ఈషా గుప్తా 2007లో ఫెమినా మిస్ ఇండియా పోటీలో పాల్గొనడం ద్వారా వినోద ప్రపంచంలో తన ప్రయాణాన్ని ప్రారంభించింది.

Esha gupta photos

అక్కడ మిస్ ఇండియా ఇంటర్నేషనల్ కిరీటాన్ని కైవసం చేసుకుంది. ఈ లేడీకి ఇన్‌స్టాగ్రామ్‌లో 14 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఈషా తాజాగా షేర్ చేసిన టెంప్టింగ్ ఫోటోలు నెటిజన్లను ఆకట్టుకున్నాయి. గతంలో కూడా ఈషా టాప్‌లెస్, సెమీ న్యూడ్ ఫోటో షూట్‌లు సంచలనం సృష్టించాయి. తాజాగా మరోసారి షేర్ చేసిన బోల్డ్ ఫోటోలు, ప్రైవేట్ పార్టులపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తూ ఆమెను ట్రోల్ చేస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here