Prabhas : ప్రభాస్ కి ఆ హీరో అంటే అంత పగ ఉందా..? ప్రైవేట్ పార్టీ లో బూతులు మాట్లాడేసాడుగా!

- Advertisement -

Prabhas : టాలీవుడ్ లో ఎంత ఎత్తుకి ఎదిగినా ఒదిగి ఉండే హీరోల లిస్ట్ జాబితా తీస్తే అందులో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ పేరు కచ్చితంగా ఉంటుంది. తన తోటి హీరోలతో ఎంతో స్నేహం గా ఉంటూ, అందరినీ ‘డార్లింగ్’ అని ప్రేమతో పిలుస్తూ ఉంటాడు. ఈ విషయం అందరికీ తెలిసిందే, ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఎన్టీఆర్, రామ్ చరణ్ మరియు అల్లు అర్జున్ వంటి పాన్ ఇండియన్ స్టార్స్ ప్రభాస్ కి బెస్ట్ ఫ్రెండ్స్.

Prabhas :
Prabhas

అంతే కాకుండా చిరంజీవిని ఆయన ఎంతగానో గౌరవిస్తూ ఉంటాడు. అంత మంచి మనస్సు ఉన్న ప్రభాస్ కి ఒక స్టార్ హీరో అంటే అసలు ఇష్టం లేదట. ఆ స్టార్ హీరో మరెవరో కాదు, బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్. వీళ్లిద్దరి హీరోలుగా నటించిన ‘సలార్’ మరియు ‘దుంకి’ చిత్రాలు ఓకే రోజు విడుదల అవ్వబోతున్నాయి. రెండు సినిమాల కోసం అభిమానులతో పాటుగా ప్రేక్షకులు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు.

ఈ రెండు చిత్రాలకు వెయ్యి కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టే సత్తా ఉంది. కానీ ఒకే రోజు విడుదల అవ్వడం వల్ల రెండు సినిమాలకు కూడా భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ముఖ్యంగా సిటీస్ లో. సౌత్ వరకు ‘సలార్’ డామినేషన్ ఎవ్వరూ ఊహించని రేంజ్ లో ఉంటుంది కానీ, నార్త్ ఇండియా మరియు ఓవర్సీస్ లో మాత్రం ‘దుంకి’ చిత్రానికే ఎక్కువ డామినేషన్ ఉంటుంది.

- Advertisement -

రెండు సినిమాలకు నష్టం ఉంటుంది కాబట్టి, సలార్ నిర్మాతలు డేట్స్ సర్దుబాటు కోసం షారుఖ్ ఖాన్ మరియు రాజ్ కుమార్ హిరానీ ని కలిసి మాట్లాడాలని అనుకున్నారట. కానీ సలార్ నిర్మాతలకు వాళ్ళు అప్పోయింట్మెంట్ ఇవ్వలేదు. తమ అహంకారం ని చూపించినట్టు తెలుస్తుంది. ఈ విషయం తెలుసుకున్న ప్రభాస్ షారుఖ్ ఖాన్ పై గుర్రుగా ఉన్నాడట. రీసెంట్ గా జరిగిన ఒక ప్రైవేట్ పార్టీ లో ప్రభాస్ షారుఖ్ ఖాన్ పై నెగటివ్ కామెంట్స్ చేసినట్టుగా బాలీవుడ్ వర్గాల్లో చర్చ నడుస్తుంది. ఇందులో ఎంత మాత్రం నిజం ఉందో చూడాలి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here