Tamannaah ప్రత్యేక పూజలు చెయ్యడానికి అసలు కారణం ఏంటో తెలుసా?

- Advertisement -

తెలుగు స్టార్ హీరోయిన్ Tamannaah గురించి అందరికి తెలుసు.. మొదటి సినిమాతోనే మంచి పేరు తెచ్చుకున్న ఈ అమ్మడు స్టార్ హీరోల సరసన జతకట్టి హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది.. కాగా, ఈ మధ్య కాలంలో తమ్ము గురించి ఓ వార్త ఇంటర్నెట్ ను షేక్ చేస్తుంది.. బాలివుడ్ నటుడు విజయ్ వర్మ తో ప్రేమలో ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి.. గత కొద్ది రోజులుగా వారిద్దరూ కలిసి తిరుగుతున్నారు.. ఇక ఇప్పుడేమో మరో వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది..తమన్నా లింగ భైరవి ఆలయాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసింది. అందుకు సంబందించిన ఫోటోలు వైరల్ అయ్యాయి..

మొదటి రెండు సినిమాలతోనే ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని తెలుగు, తమిళ భాషల్లో తన మార్క్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకుంది. ఇక అలాంటి తమన్నా తెలుగు, తమిళ్ భాషల్లో అగ్ర హీరోలతో నటించి స్టార్ హీరోయిన్ గా ఇండస్ట్రీలో మారిపోయింది.ఈమె ఇండస్ట్రీకి వచ్చి దాదాపు దశాబ్దం దాటిపోయిన కూడా తమన్నా కి అవకాశాలు వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం తమన్నా చిరంజీవి హీరోగా వస్తున్న భోళా శంకర్ సినిమాలో నటిస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా తమన్నా బాలీవుడ్ నటుడిని పెళ్లి చేసుకోబోతుంది అంటూ కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి..

Tamannaah vijay varma

ఇక బాలీవుడ్ ఆ నటుడు ఎవరో కాదు తెలంగాణకు చెందిన అబ్బాయే విజయ్ వర్మ. విజయవర్మ నాని హీరోగా వచ్చిన ఎంసీఏ సినిమాలో విలన్గా నటించారు.. బాలీవుడ్లో చాలా సినిమాల్లో నటించారు. తమన్నా విజయ్ వర్మ ఇద్దరు కలిసి న్యూ ఇయర్ సందర్భంగా ఎంజాయ్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు అనే వార్త బయటపడింది.

- Advertisement -

అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం తమన్నా నటుడు విజయ్ వర్మని పెళ్లి చేసుకోబోతుందట..ఈ ఏడాదిలోనే వీరి పెళ్లి భాజాలు మొగనున్నయట.. అయితే ఈ అమ్మడు పెళ్లి బాగా జరగాలని ఆలయాలను తిరుగుతున్న ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.. ఇక సినిమాల విషయానికొస్తే వరుస సినిమాలు, ఐటమ్ సాంగ్ లతో ఫుల్ బిజీగా ఉంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here