ఆ పార్ట్ పెద్దగా కనిపించడానికి సబ్బులు పెట్టుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా?

- Advertisement -

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లు అందంగా ఉంటే సరిపోదు.. ఆకృతి కూడా చాలా ఇంపార్టెంట్.. ప్రతి పార్ట్ టెంప్టింగా ఉండాలి అప్పుడే యూత్ కనెక్ట్ అవుతారు.. అయితే కొంతమంది హీరోయిన్స్ కు అందం ఉన్నా ఫిగర్ బాగుండక పోవడం మైనస్ అవుతుంది.. ఇప్పుడు ఎందుకు ఇది చెప్తున్నారు అనుకుంటున్నారు కదా.. అదే చెప్తున్నాం అండి.. ఓ తెలుగు హీరోయిన్ తన ప్రైవేట్ పార్ట్ అందంగా కనిపించాలని, ఏకంగా తన పార్ట్ లో సబ్బులు పెట్టుకుందట.. ఏంటి నిజమా అనుకుంటున్నారా.. మీరు విన్నది అక్షరాల నిజం.. ఆమె ఎవరో కాదు అంకిత..

అంకిత
అంకిత

జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన సింహాద్రి సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.అంతేకాదు ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ కొట్టి జూనియర్ ఎన్టీఆర్ కి తొలి సక్సెస్ ని ఇచ్చింది. ఇక ఈ సినిమాలో భూమిక,అంకిత ఇద్దరు హీరోయిన్లు.అలాగే ఈ సినిమాలో అంకిత తో ఎన్టీఆర్ కి చాలా రొమాంటిక్ సన్నివేశాలు ఉంటాయి. కానీ ఎన్టీఆర్ కి రొమాంటిక్ సన్నివేశాలు అంటే చాలా భయమట. ఆయన తనలో ఉన్న భయాన్ని చెప్పడంతో చాలా రొమాంటిక్ సన్నివేశాలు రాజమౌళి అందులో నుండి తీసేసారట. అయితే ఇందులో హీరోయిన్ అంకిత ఎక్కువగా తన నడుము పార్ట్ ని చూపిస్తూ ఉంటుంది.. చీమ సాంగ్ కోసం అనుకోండి..

Ankitha in simhadri movie

ఆ సాంగ్ ముందు చీమ అంకిత బొడ్డు దగ్గరికి రావడానికి బొడ్డు చుట్టూ ఎన్టీఆర్ తేనే పూస్తారు. అయితే ఈ సన్నివేశంలో బొడ్డు అనేది షైనింగ్ గా నాజూగ్గా కనిపించడం కోసం రాజమౌళి ఆ హీరోయిన్ కి నాలుగు సబ్బులు ఇచ్చి నీ నడుము ఎలాగైనా సరే నాజూగ్గా మెరవాలి అని చెప్పారట.దాంతో హీరోయిన్ కూడా తన నడుము పార్ట్ నాజుగ్గా కనిపించడం కోసం నాలుగు సబ్బులు అరిగేలా తన నడుము మెరిసేలా సబ్బుతో రుద్దుకుందట .అప్పట్లో ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.. ఇలా కూడా చేస్తారా అని చాలా మంది ఆలోచిస్తున్నారు.. ఏది ఏమైనా కూడా ఆ సాంగ్ ఇప్పటికి తెగ వినిపిస్తుంది..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here