Rashmi Gautam : బికినీలో ముద్దులిస్తూ, కన్ను కొడుతూ రచ్చ చేస్తున్న రష్మీ.. కుర్రాళ్ళు తట్టుకోవడం కష్టమే..

- Advertisement -

Rashmi Gautam వయస్సు పెరిగిన కూడా బికినీలో ముద్దులిస్తూ, కన్ను కొడుతూ రచ్చ చేస్తున్న రష్మి.. కుర్రాళ్ళు తట్టుకోవడం కష్టమే..రోజు రోజుకు రష్మీ అందం తో రెట్టింపు అవుతుంది.. ఇక వచ్చి రాని భాష తో రష్మీ యాంకరింగ్ కూడా ఆమెకు మంచి గుర్తింపును తీసుకొస్తుంది.తనదైన యాంకరింగ్ స్కిల్స్, చలాకీతనం, సమయస్ఫూర్తితో టీవీ ప్రేక్షకులను ఇట్టే ఆకట్టుకుంది.. ఇక అందాలను ఆరబోయడం లో అస్సలు మొహమాట పడదు..ఇక సోషల్ మీడియాలో ఈ అమ్మడుకు ఫాలోయింగ్ కూడా ఎక్కువే.. ఎప్పటికప్పుడు తన ఫోటోలను షేర్ చేస్తూ వస్తుంది.. తాజాగా కొన్ని ఫోటోలను షేర్ చేసింది.. అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి..

Rashmi Gautam
Rashmi Gautam

తన గ్లామర్ తోనూ యూత్ లో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. బుల్లితెరపై అదిరిపోయే అవుట్ ఫిట్లలో మతిపోయేలా డాన్స్ పెర్ఫామెన్స్ చేస్తూ ఆకట్టుకుంటుంది కూడానూ… ఇదే సమయంలో క్రేజీగా ఫొటోషూట్లు కూడా చేస్తూ ఆకట్టుకుంటోంది. ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటోంది.బుల్లితెరపై టాప్ యాంకరైన రష్మీ అప్పుడప్పుడు వేకేషన్లు, టూర్లకు వెళ్తూ అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా తాజాగా ఓ క్రేజీ వీడియోను అభిమానులతో పంచుకుంది. స్లీవ్ లెస్ గౌన్ లో టాప్ గ్లామర్ విందు చేసింది. కెమెరాకు దగ్గరగా క్లోజప్ ఫోజులతో కట్టిపడేసింది. ముద్దులిస్తూ.. కన్నుగీటుతూ.. మునుపంటితో పెదవిని కొరుకుతూ కుర్రాళ్ల ప్రాణం తోడేసింది. చిరునవ్వుతో, మత్తు చూపులతో నెటిజన్ల గుండెల్లో బాణాలు దింపింది. ఇంత క్రేజీగా ఫొటోషూట్ చేసిన రష్మీగౌతమ్ కవ్వింపు చర్యలకు నెటజన్లు అదిరిపోయేలా కామెంట్లు కూడా పెడుతున్నారు.

నిజానికి ఈ అమ్మడు నటిగా పేరు తెచ్చుకున్నాక యాంకరింగ్ ఫీల్డ్ లోకి వచ్చింది.సపోర్టింగ్ రోల్స్ లో మెరుస్తూ ప్రేక్షకులను అలరించింది. కానీ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. రష్మీ యాంకర్ గా గుర్తింపు దక్కించుకున్న తర్వాత హీరోయిన్ గా తన కలను నెరవేర్చుకుంది. ‘గుంటూరు టాకీస్’, ‘అంతం’, ‘నెక్ట్స్ నువ్వే’, ‘అంతకు మించి’ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ‘భోళా శంకర్’లో కీలక పాత్రలో నటిస్తుంది.. ఆ సినిమా అన్నా రష్మీకి మంచి పేరును ఇస్తుందేమో చూడాలి..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here