Disha Patani : బ్లాక్ డ్రెస్ లో బ్యాక్ అంతా చూపిస్తూ దిశా పటానీ హాట్ పోజులు

- Advertisement -

Disha Patani : బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటానీ మరోసారి తన ఫొటోషూట్ తో ఇంటర్నెట్ లో హీట్ పుట్టించింది. బ్యాక్ లెస్ బ్లాక్ ఔట్ ఫిట్ లో కైపెక్కించే పోజులిస్తూ కుర్రాళ్ల మతిపోగొట్టింది. దిశా పటానీ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేసిన ఈ ఫొటోలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి.

Disha Patani
Disha Patani

బ్లాక్ ఔట్ ఫిట్ లో దిశా పటానీ అందాలకు కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. ఈ హాట్ బ్యూటీ తమనెప్పుడూ డిసప్పాయింట్ చేయదొంటూ కుర్రాళ్లు కామెంట్లు చేస్తున్నారు. దిశా బాలీవుడ్ కాదు.. ఆమె రేంజ్ హాలీవుడ్ అంటూ పొగడ్తలు కుప్పిస్తున్నారు.

Disha
Disha

ఈ ఫొటోల్లో దిశా ఫిజిక్ చూసి ఈ హాట్ బ్యూటీ మాయలో పడిపోతున్నారు. దిశా సోషల్ మీడియాలో యమా యాక్టివ్ గా ఉంటుంది. ఇక ఈ భామ ఔట్ ఫిట్స్ ఎక్కువగా బ్యాక్ లెస్, ట్రాన్స్పరెంట్ గానే ఉంటాయి. ఈ హాట్ బ్యూటీ ఎక్కువగా బికినీల్లోనే కనిపిస్తుంటుంది.

- Advertisement -

టాలీవుడ్ లో లోఫర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది దిశా. ఆ తర్వాత ఈ బ్యూటీ తన మకాం ముంబయికి మార్చింది. బాలీవుడ్ ఎంఎస్ ధోని సినిమాతో ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత వరుస అవకాశాలతో దూసుకెళ్తోంది. ఈ హాట్ బ్యూటీకి ఎన్ని అవకాశాలు వచ్చినా.. ఒక్క సూపర్ హిట్ సినిమా మాత్రం రాలేదు.

Patani
Patani

ఇక దిశా పటానీ కొన్నేళ్ల పాటు తన కో స్టార్ టైగర్ ష్రాఫ్ తో ప్రేమలో పడింది. ఈ జంట కొన్నేళ్లపాటు చెట్టాపట్టాలేసుకుని ముంబయి వీధుల్లో తిరిగారు. ఇద్దరూ కలిసి చాలాసార్లు వెకేషన్లకు కూడా వెళ్లారు. ఇక టైగర్ ఫ్యామిలీకి దిశా అంటే చాలా ఇష్టం.

కానీ గత కొద్దిరోజుల నుంచి ఈ జంట బ్రేకప్ అయినట్లు వార్తలొస్తున్నాయి. దీన్ని టైగర్-దిశాలు ధ్రువీకరించలేదు. కానీ దిశా పటానీ ఇటీవల ఎక్కువగా వేరే అబ్బాయితో కనిపిస్తుండటంతో టైగర్ తో బ్రేకప్ కన్ఫమ్ చేశాయి బీ టౌన్ వర్గాలు. ఇక దిశా పటానీ ఇటీవల ఏక్ విలన్ రిటర్న్ సినిమాతో అలరించింది. ఈ సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించింది దిశ. ప్రస్తుతం దిశ తమిళ్ స్టార్ హీరో సూర్యతో ఓ సినిమాలో జతకడుతోంది. 

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here