Guess The Actress : ఈ ఫొటోలో కనిపిస్తున్న చిన్నారి ఇప్పుడు స్టార్ యాంకర్.. ఎవరో గుర్తుపట్టారా?

- Advertisement -

Guess The Actress : సోషల్ మీడియా వచ్చిన తర్వాత స్టార్ హీరోలు మరియు హీరోయిన్లకు సంబంధించి వ్యక్తిగత విషయాలు మరియు ఫోటోలు ఎదో ఒకటి బయటకి వస్తుందే విషయాన్నీ మనం ఎప్పటి నుండో గమనిస్తున్నాము.కొంతమంది సెలెబ్రిటీలు తమ చిన్ననాటి ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి.’అరెరే..చిన్నప్పుడు ఇలా ఉన్న ఈ అమ్మాయి ఇప్పుడు హాట్ గా తయారు అయ్యిందేంటి’ అని మనకి ఎన్నోసార్లు అనిపించిన రోజులు ఉన్నాయి.

Guess The Actress
Guess The Actress

రీసెంట్ గా ప్రముఖ యాంకర్ అనసూయ ఫోటోలు కూడా సోషల్ మీడియా మొత్తం బాగా వైరల్ అయ్యాయి.చిన్నప్పుడు తన కుటుంబం తో తీసుకున్న ఫోటోలను అభిమానులతో పంచుకొని మురిసిపోయింది అనసూయ.ఎల్లప్పుడూ సోషల్ మీడియా లో అభిమానులతో ఇంటరాక్ట్ అవుతూ కాస్త కాంట్రవర్సీ కామెంట్స్ కూడా బాగా చేసే ఈమె,ఇప్పుడు కూడా తన తీరుని అలాగే కొనసాగిస్తూ వస్తుంది.అప్పుడప్పుడు తనకి సంబంధించిన హాట్ ఫోటోలను కూడా అప్లోడ్ చేస్తూ ఉంటుంది.వాటికి అభిమానుల నుండి వేల లైక్స్ మరియు కామెంట్స్ వస్తుంటాయి.

anasuya new images

అనసూయ నేడు ఈ స్థాయిలో ఉండడానికి ప్రధాన కారణం ఈటీవీ లో ప్రసారమయ్యే జబర్దస్త్ అనే పాపులర్ కామెడీ షో కి యాంకర్ గా వ్యవహరించడం వల్లే.ఈ షో వల్ల ఈమెకి వచ్చిన క్రేజ్ మరియు ఫాలోయింగ్ మామూలుది కాదు, సినిమాల్లో అవకాశాలను కూడా తెచ్చిపెట్టింది.ఇప్పటికే ఈమె పలు సినిమాల్లో క్యారక్టర్ ఆర్టిస్టుగా, లేడీ విలన్ గా రాణిస్తుంది.

- Advertisement -
Anasuya

సుకుమార్ తెరకెక్కించిన రంగస్థలం మరియు పుష్ప సినిమాలు నటిగా ఆమెకి ఎంత గొప్ప పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టాయి అందరికీ తెలిసిందే.పుష్ప సినిమా అయితే ఆమెకి ఏకంగా పాన్ ఇండియా లెవెల్ గుర్తింపుని తెచ్చిపెట్టింది.అలా ఒకపక్క యాంకర్ గా మరోపక్క క్యారక్టర్ ఆర్టిస్టుగా క్షణం తీరిక లేకుండా గడుపుతున్న అనసూయ కి సంబంచి చిన్నప్పటి ఫోటోలను కొన్ని ఎక్సక్లూసివ్ గా మీకోసం అందిస్తున్నాము చూడండి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here