Sunny Leone : ‘సన్నీ లియోన్’ తో ఆ టాలీవుడ్ హీరో ఇంత పెద్ద ప్రేమాయణం నడిపాడా..? ఏకంగా బంగ్లానే రాసిచ్చేశాడుగా!

- Advertisement -

Sunny Leone : సన్నీ లియోన్ గురించి తెలియని యువత అంటూ ఎవ్వరూ ఉండరు. ఈమె అలాంటి వీడియోస్ చెయ్యడం ఆపేసి, సినిమాల్లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈమె నటించిన పలు చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి కూడా. తెలుగు లో కూడా ఈమె పలు సినిమాల్లో నటించింది. ముందుగా ఈమెని మొట్టమొదటిసారి టాలీవుడ్ కి తీసుకొచ్చిన ఘనత మాత్రం మంచు మనోజ్ దే.

Sunny Leone
Sunny Leone

ఆయన హీరోగా నటించిన ‘కరెంటు తీగ’ చిత్రం లో సన్నీ లియోన్ చిన్న పాత్ర పోషించింది. ఈ సినిమా తర్వాత మళ్ళీ ఆమె తెలుగు సినిమాల్లో చాలా కాలం వరకు కనిపించలేదు. కానీ మళ్ళీ ఆమెని టాలీవుడ్ కి తీసుకొచ్చింది కూడా మంచు కుటుంబమే. మంచు విష్ణు హీరో గా నటించిన ‘జిన్నా’ చిత్రం లో సన్నీ లియోన్ ఒక హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది.

ఇదంతా పక్కన పెడితే ఈ రెండు సినిమాలకంటే ముందుగానే ఆమెకి టాలీవుడ్ లో పలువురు యంగ్ హీరోలు తెలుసట. ఆ యంగ్ హీరో కారణంగానే సన్నీ లియోన్ కి మంచు మనోజ్ పరిచయం అయ్యాడట. అయితే సన్నీ లియోన్ తో యంగ్ హీరో అప్పట్లో ఒక రేంజ్ లో ప్రేమాయణం నడిపాడని టాక్. హైదరాబాద్ వచ్చినప్పుడు అతనితో కలిసి సినిమాలకు వెళ్లడం, పార్టీలకు మరియు పబ్బులకు వెళ్లడం వంటివి చేస్తూ ఉండేదట.

- Advertisement -

అలా వాళ్ళిద్దరి మధ్య ఏర్పడిన ఆ పరిచయం కాస్త ప్రేమగా మారడం జరిగిందట. కానీ ఇద్దరు అది ఫిజికల్ రిలేషన్ వరకే తీసుకున్నారు కానీ, పెళ్లి విషయం లో మాత్రం క్లారిటీ గానే ఉండేవారట. ఆ విషయం లో మాత్రం ఎవరి జీవితం వారిదే అనే ఒప్పందం తోనే రిలేషన్ ని మైంటైన్ చేశారట. అంతే కాదు సన్నీ లియూన్ పేరిట ముంబై లో ఒక అందమైన బంగ్లా ని కూడా కొనిచ్చాడట ఆ యంగ్ హీరో.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here