Deepthi Sunaina : అబ్బా.. అక్కడ టాటూ చూపించి టెంప్ట్ చేస్తున్న బ్యూటీ.. బ్యాక్ నుంచి మామూలుగా లేదు

- Advertisement -


Deepthi Sunaina : సోషల్ మీడియా ఫాలోవర్లకు దీప్తి సునయన గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తొలుత యూట్యూబర్ గా కెరీర్ మొదలు పెట్టి.. టిక్ టాక్ లో ఫేమస్ అయిపోయింది. దీంతో అమ్మడికి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించింది. ఈ క్రేజ్ తోనే బిగ్ బాస్ వరకు వెళ్ళింది. నాని హోస్ట్ చేసిన సీజన్ లో దీప్తి కంటెస్టెంట్ గా హౌస్ లోకి ప్రవేశించింది. ఆ సమయంలో కూడా ప్రస్తుత బిగ్ బాస్ సీజన్ 7కంటెస్టెంట్ ప్రియాంకకు ఎలాగైతే బిగ్ బాస్ హెయిర్ కట్ టాస్క్ పెట్టాడో.. అది మొదలైందే దీప్తితోనే అని చెప్పుకోవాలి.

Deepthi Sunaina
Deepthi Sunaina

అంతేకాకుండా మరో యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ అప్పటి వరకు పీకల్లోతు ప్రేమలో మునిగితేలింది. వీరిద్దరూ త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారన్న ప్రచారం కూడా జరిగింది. కానీ, దీప్తి బిగ్ బాస్ హౌస్ నుంచి రావడమే ఆలస్యం తామిద్దరం విడిపోడిపోతున్నామని ప్రకటించి షణ్ముఖ్ షాక్ ఇచ్చాడు. ఇక అప్పటినుంచి ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా తమ తమ జీవితాలను వారు జీవిస్తున్నారు. కెరీర్లో సెటిల్ అయ్యే పనిలో పడ్డారు. షణ్ముఖ్ తో బ్రేకప్ తర్వాత అమ్మడు సోషల్ మీడియాలో రెచ్చిపోతుంది. ఓ పక్క అందాలను ఆరబోస్తూ.. అడపాదడపా సినిమాల్లో కనిపిస్తూ అభిమానులను అలరిస్తోంది. తాజాగా దీప్తి చీరకట్టులో సూపర్ అనిపించింది. మెరూన్ కలర్ చీరలో ముద్దుగుమ్మ మురిసిపోయింది. వెనక్కి తిరిగి బ్యాక్ నెక్ పై టాటూ చూపిస్తూ.. హెయిర్ ను బన్ లా పెట్టి.. వీపను, నడుము ముడతలను ఓ రేంజ్ లో చూపిస్తూ కుర్రకారును టెంప్త్ చేస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఈ ఫోటోలు చూసిన అభిమానులు అబ్బా దీప్తి ఏమున్నావ్ అంటూ తెగ పొగిడేస్తున్నారు. ఇంకొంతమంది అవకాశాల కోసమేనా ఈ అందాల ఆరబోత అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here