దీప్తి సునైనా పరువు తీసిన నెటిజన్లు.. ఒక్కమాటతో రచ్చ రచ్చ..

- Advertisement -

బిగ్ బాస్ బ్యూటీ దీప్తి సునైనా.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు..అందం తో కుర్రకారు మతి పోగొడుతుంది..హీరోయిన్లు కాకుండా సోషల్ మీడియాలో క్రేజ్ పొందిన సెలెబ్రెటీల్లో దీప్తి సునైనా వెరీ క్యూట్ అనే చెప్పాలి.బిగ్ బాస్ షోతో మరింతగా పాపులర్ అయిన దీప్తి ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది.. యూట్యూబ్ లో వెబ్ సిరీస్, షార్ట్స్ చేస్తూ క్రేజ్ ను అందుకుంది.. ఆ తర్వాత బిగ్ బాస్ లో అడుగుపెట్టి బాగా ఫెమస్ అయ్యింది.. ఈ అమ్మడు సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటుంది.. హాట్ లుక్స్ ఉన్న ఫొటోస్ ను షేర్ చేస్తూ వస్తుంది.. తాజాగా ఈ అమ్మడు చాక్లెట్ కలర్ మోడ్రన్ డ్రెస్‌లో హాట హాట్ పోజులిచ్చింది. కుర్రాళ్ల మతిచెడగొడుతోంది..

దీప్తి సునైనా
దీప్తి సునైనా

ఈ ఫోటోలకు విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. కొన్ని గంటల్లోనే లైక్‌ల మీద లైక్‌లు వచ్చాయి. ఇక కామెంట్స్ అయితే నీకు మోడ్రన్‌ డ్రెస్సులకంటే ట్రెడిషనల్ డ్రెస్సులే బాగుంటాయంటూ కామెంట్స్ చేస్తున్నారు.. మరికొందరు మాత్రం నువ్వు ఎలా ఉన్నా బాగున్నావని కామెంట్స్ చేస్తున్నారు.. అయితే ఆ ఫోటోలకు అమ్మడు ఓ ట్యాగ్ ను యాడ్ చేసింది.. ప్రేమిస్తే అంత సులభంగా పడిపోయే అమ్మాయి కాదు అంటూ ఇంగ్లీష్ కామెంట్ పెట్టింది.. దీనిపై నెటిజన్లు దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు.. అందుకే ఇలా ఉన్నావా అంటూ నోటికివచ్చినట్లు కామెంట్లు పెడుతున్నారు..

Deepthi Sunaina

ఇంకొందరు మరీ దారుణంగా పోర్న్‌ స్టార్‌లా తయారవుతోంది అంటూ కామెంట్స్ పెడుతున్నారు.. బొక్కలాగున్నావ్ అంటూ పచ్చిగా కామెంట్స్ చేస్తున్నారు. అయితే తన బాయ్ ఫ్రెండ్ షణ్ముఖ్ తో బ్రేకప్ చెప్పేసిన అమ్మడు ఇప్పుడు తన కేరీర్ ను బిజీగా చేసుకుంటుంది.. వరుసగా వెబ్ సిరీస్ లు చేస్తూ వస్తుంది.. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఘాటు ఫోటోలను షేర్ చేస్తూ యూత్ ను రెచ్చగొడుతుంది.. ఇంత అందం ఉన్న ఈ అమ్మడుకు సినిమా అవకాశాలు ఎందుకు రాలేదో మరి.. ఎవరైనా చూసి మంచి ఛాన్స్ ఇస్తే లైఫ్ ఓ రెంజులోకి వెళుతుంది..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here