Deepthi Sunaina : దీప్తి సునైనా గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. యూట్యూబ్ ఫాలో అయ్యేవారికి ఈ అమ్మడు బాగా తెలుసు. ముఖ్యంగా కవర్ సాంగ్స్, ఆల్బమ్స్ తో కుర్రకారును తెగ కట్టిపడేస్తుంది.

ముఖ్యంగా లవ్ సాంగ్స్ తో కుర్రాళ్ల చిట్టి మనసును గిలిగింతలు పెడుతూ ఉంటుంది. ఈ అమ్మడు సినిమాలు చేయకపోయినా స్టార్ హీరోయిన్ కు ఉన్నంత క్రేజ్ సంపాదించుకుంది. అదే క్రేజ్ తో బిగ్ బాస్ హౌసులోకి అడుగుపెట్టి సెన్సేషన్ అయింది. ట్రోలర్స్ కు కొన్నాళ్ల పాటు హాట్ టాపిక్ అయింది. ఆ తర్వాత వరుసగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ చర్చనీయాంశంగా మారింది.
ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫోటో షూట్లతో తన అభిమానులకు నిరంతరం టచ్ లో ఉంటుంది. తన అందం, క్యూట్ నెస్ కు అబ్బాయిలు ఫిదా అవుతున్నారు. ఈ అమ్మడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ లేటెస్ట్ ఫోటోలను షేర్ చేసింది. ఈ అమ్మడు శారీలో ఉన్న క్యూట్ పిక్స్ ను షేర్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ అమ్మడు క్యూట్ నెస్ పిక్స్ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తుంటారు.
ఆమె పోస్ట్ చేసిన క్షణాల్లోనే కామెంట్లతో ట్రెండ్ అవుతుంటాయి. తాజాగా చీరలో చాలా అందంగా ఉన్న ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోలతో పాటుగా అదిరిపోయే క్యాప్షన్ ఇచ్చింది.. నీలో ఉంది నా ప్రాణం అది నీకు తెలుసునా’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. దీంతో దీప్తి సునైనా మళ్లీ ప్రేమలో పడిందా? అతను ఎవరూ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ వార్త వైరల్ అవుతుంది. కొందరు యాంటి ఫ్యాన్స్ దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. అయినా వాటికి దీప్తి రెస్పాండ్ అవ్వలేదని తెలుస్తుంది. షణ్ముఖ్ తో బ్రేకప్ చెప్పేసిన అమ్మడు ఇప్పుడు తన కేరీర్ ను బిజీగా చేసుకుంటుంది. వరుసగా వెబ్ సిరీస్ లు చేస్తూ వస్తుంది. ఇప్పుడు కొన్ని ఆల్బమ్ సాంగ్స్ కూడా చేస్తుందని తెలుస్తుంది.
View this post on Instagram