ఒకప్పుడు హీరోయిన్లు మాత్రమే చిట్టిపొట్టి దుస్తులు.. టైట్ ఫిట్ ఔట్ఫిట్స్తో ఎక్స్పోజింగ్ చేసేవారు. కానీ సోషల్ మీడియా పుణ్యమా అని ఇప్పుడూ అందరూ అదే పనిలో పడ్డారు. ముఖ్యంగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, యాంకర్లు తమ గ్లామర్ను అంతా నెట్టింట పరిచేస్తున్నారు. తమ అందాలను హద్దుల్లేకుండా చూపించేస్తూ ఫ్రీ షో ఇచ్చేస్తున్నారు. ఘాటు పోజులతో బోల్డ్ ఔట్ఫిట్స్లో వ్యూయెర్స్కు పిచ్చెక్కిస్తున్నారు. కొందరైతే ఎక్స్పోజింగ్లో హద్దులను చెరిపేస్తూ గీత దాటేస్తున్నారు.

తాజాగా సోషల్ మీడియా సెన్సేషన్ దీప్తి సునయన కూడా మరోసారి నెట్టింట దుమారం రేపింది. ఎప్పుడూ ట్రెండీ, ట్రెడిషనల్ ఔట్ఫిట్స్లో సందడి చేసే ఈ భామ ఈసారి కాస్త ఘాటుగా అందాల ప్రదర్శన చేసింది. టైట్ ఫిట్ డ్రెస్సులో ఓవైపు ఎద అందాలు కనిపించేలా.. మరోవైపు థండర్ థైస్ని చూపిస్తూ రచ్చ రచ్చ చేసింది.

ప్రస్తుతం ఈ బ్యూటీ లేటెస్ట్ ఫొటోషూట్కు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీప్తి కూడా ఈ మధ్య హాట్గా తయారవుతోందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.ఈ బ్యూటీ లేటేస్ట్ ఔట్ఫిట్లో తన టైట్ అందాలను అన్నింటినీ చూపించేసింది. ఈ ఫొటోలు చూసి కొందరు మెస్మరైజ్ అవుతుంటే.. మరికొందరేమో మార్కెట్లోకి మరో హీరోయిన్ వచ్చిందంటూ ట్రోలింగ్ చేస్తున్నారు.

ఇక దీప్తి ఫ్యాన్స్ వాళ్లని ట్రోల్ చేయడం మొదలుపెట్టి.. ఈ బ్యూటీకి సపోర్ట్గా నిలుస్తున్నారు. ఏది ఏమైనా దీప్తి హాట్నెస్ మామూలుగా లేదంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అందం ఎక్కడున్నా ఆస్వాదించాలంటూ హార్ట్ ఎమోజీస్తో తమ ప్రేమను కురిపించేస్తున్నారు.

దీప్తి కెరీర్ విషయానికి వస్తే ఈ భామ డబ్స్మాష్, కవర్ సాంగ్స్తో ఫేమస్ అయింది. సాధారణంగా కాస్త ఫేమ్ రాగానే అందరూ సినిమాల వైపు చూస్తారు. కానీ దీప్తి సునయన మాత్రం తనకు పాపులారిటీ తెచ్చిపెట్టిన యూట్యూబ్నే నమ్ముకుంది. అందుకే యూట్యూబ్లోనే తరచూ కవర్ సాంగ్స్.. మ్యూజిక్ వీడియోస్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది. ఈ బ్యూటీ నటించిన పాటలు ఇప్పటికే సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే.