HomeTagsDeepthi sunaina latest photos

Tag: deepthi sunaina latest photos

టైట్ ఫిట్ డ్రెస్సులో దీప్తి సునయన పరువాల విందు.. నువ్వు కూడా ఇలా అన్నీ చూపిస్తే ఎలాగమ్మా..?

ఒకప్పుడు హీరోయిన్లు మాత్రమే చిట్టిపొట్టి దుస్తులు.. టైట్ ఫిట్ ఔట్ఫిట్స్తో ఎక్స్పోజింగ్ చేసేవారు. కానీ సోషల్ మీడియా పుణ్యమా అని ఇప్పుడూ అందరూ అదే పనిలో పడ్డారు. ముఖ్యంగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, యాంకర్లు తమ గ్లామర్ను అంతా నెట్టింట పరిచేస్తున్నారు. తమ అందాలను హద్దుల్లేకుండా చూపించేస్తూ ఫ్రీ షో ఇచ్చేస్తున్నారు. ఘాటు పోజులతో బోల్డ్ ఔట్ఫిట్స్లో వ్యూయెర్స్కు పిచ్చెక్కిస్తున్నారు. కొందరైతే...

Deepthi Sunaina : దీప్తి సునైనా బ్యూటీ సీక్రెట్ చెప్పేసింది.. ఇలా చేస్తే చాలు..

Deepthi Sunaina : డబ్బు స్మాష్ వీడియోలతో బాగా పాపులర్ అయిన క్యూట్ బ్యూటీ దీప్తి సునయన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. తన వీడియోలతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. అంతేకాకుండా యూట్యూబ్ లో పలు షార్ట్ ఫిలిమ్స్, కవర్ సాంగ్స్ కూడా చేసింది. ఇలా మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది.‌ ఆ తరువాత బిగ్ బాస్ 2 లో కంటెస్టెంట్ కూడా అడుగుపెట్టి...