Samantha : బర్త్ డే రోజు సమంత సొగసుల విందు

- Advertisement -

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ఈ భామకు సోషల్ మీడియా వేదికగా పలువురు ప్రముఖులు, అభిమానులు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. ఇక పుట్టిన రోజు సందర్భంగా సామ్ తన అభిమానులకు సొగసుల విందు బహుమానంగా ఇచ్చింది. తన లేటెస్ట్ ఫొటోలతో నెట్టింట రచ్చ చేసింది. రెడ్ కలర్ లెహంగాలో సామ్ అందాలు చూడముచ్చటగా ఉన్నాయి. మెడలో నెక్లెస్​తో సామ్ లుక్ సింపుల్ అండ్ ఎలిగెంట్​గా కనిపిస్తోంది.

Samantha Ruth Prabhu turns heads with her repurposed wedding gown | Fashion  News - News9live

రెడ్ కలర్ లెహంగాలో సమంత అందాలు చూడతరమా అన్నట్లుగా ఉన్నాయి. ఓ వైపు క్లీవేజ్ షోతో పిచ్చెక్కిస్తూనే.. మరోవైపు తన సన్నజాజి నడుము అందాలు చూపిస్తూ రచ్చ లేపుతోంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ చూపిస్తూ ఇచ్చిన పోజులు ఈ ఫొటోషూట్​కై హైలైట్​గా నిలిచాయి. ఇక ఈ ఫొటోలను సామ్ నెట్టింట అలా వదిలిందో లేదో కుర్రకారు కామెంట్ల వర్షంతో ఇన్​బాక్సును నింపేశారు. సో హాట్ సామ్ అంటూ ఒకరూ వావ్ గార్జియస్ అంటూ ఇంకొకరు హార్ట్ అండ్ ఫైర్ ఎమోజీస్​తో ప్రేమను కురిపించేశారు. బర్త్ డే గర్ల్ నువ్వైతే.. మాకు గిఫ్ట్ ఇచ్చావా సామ్ అంటూ కొందరు కుర్రాళ్లు కామెంట్లు పెడుతున్నారు.

- Advertisement -

ఇక సమంత సినిమాల సంగతికి వస్తే ప్రస్తుతం ఈ భామ సిటాడెల్- హనీ బన్నీతో బిజీగా ఉంది. ఈ సిరీస్ ప్రమోషన్స్​తో సామ్ బిజీగా ఉంది. ది ఫ్యామిలీ మ్యాన్-3లో కూడా సమంత నటిస్తుందని టాక్. కానీ దీని గురించి అధికారిక ప్రకటన ఏం లేదు ఇప్పటి వరకు. మయోసైటిస్​తో కొంతకాలంగా బాధపడిన సామ్ ఏడాది పాటు సినిమాల నుంచి బ్రేక్ తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆ సమయంలో తన చేతిలో నాలుగైదు సినిమాలు ఉంటే.. వాటిని రిజెక్ట్ చేసి అడ్వాన్స్ వెనక్కి తిరిగిచ్చేసిందని టాక్. ఇప్పుడు సిటాడెల్ తప్ప సామ్ చేతిలో మరే సినిమా లేదు. ఇక మళ్లీ రీ ఎంట్రీ ఎప్పుడు ఇస్తుందో ఈ భామ చూడాలి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here