Rathika Rose : బిగ్ బాస్ బ్యూటీ రతికా జాకెట్ విప్పేసి ప్రైవేట్ పార్ట్స్ చూపిస్తూ అలాంటి పనులు చేసిందా.. వైరల్ అవుతున్న ఫోటోలు!



Rathika Rose : భారీ అంచనాల నడుమ బిగ్ బాస్ సరికొత్త సీజన్ రీసెంట్ గానే ఘనంగా ప్రారంభమైన సంగతి అందరికీ తెలిసిందే. మొదటి ఎపిసోడ్ నుండే కంటెస్టెంట్స్ టాస్కులను బలంగా ఆడుతూ, ప్రేక్షకులను అలరిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న కంటెస్టెంట్స్ లో చాలా స్ట్రాంగ్ అని అనిపించుకున్న వారిలో ఒకరు రతికా. ఈమె మొదటి ఎపిసోడ్ నుండే బుర్ర పెట్టి చాలా తెలివిగా ఆడడం మొదలు పెట్టింది.

Rathika Rose
Rathika Rose

ఎంతో తెలివి గా తన ట్రాప్ లోకి మేల్ కంటెస్టెంట్స్ ని లాగి, వాళ్ళని ఎమోషనల్ గా బాగా వీక్ చేసి, చివర్లో వారిపైనే నామినేషన్స్ వేసింది. ఈమె స్ట్రాటజిలను చూసి లోపల ఉన్న కంటెస్టెంట్స్ కి మాత్రమే కాదు, ప్రేక్షకులకు కూడా మతి పోయింది. అలా ఎంతో తెలివిగా ఆట ఆడుతూ, బిగ్ బాస్ కి బోలెడంత కంటెంట్ ని ఇస్తున్న రతికా, హౌస్ లోకి అడుగుపెట్టకముందు చాలా సినిమాల్లో హీరోయిన్ గా నటించింది.

Rathika Rose Saree Photos

ముఖ్యంగా ప్రముఖ సింగర్ రాహుల్ సింప్లి గంజ్ కి ఈమె ఒకప్పుడు లవర్. తర్వాత కొన్నాళ్ళకు అతనితో విడిపోయింది. బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన కొత్తల్లో తన ఎక్స్ లవర్ రాహుల్ ని బాగా మిస్ అవుతున్నట్టు ఎమోషనల్ అవుతుంది రతికా. ఇదంతా పక్కన పెడితే ఈమె పాత ఫోటోషూట్ ని చూసి నెటిజెన్స్ నోరెళ్లబెడుతున్నారు. పొట్టి పొట్టి దుస్తులను ధరించి ఈమె దిగిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి.

Rathika Rose Rahul Sipligunj

ఎక్కడ చూసినా ఈమె ఫొటోలే కనిపిస్తున్నాయి. ఇంత అందంగా కనిపిస్తున్న ఈ అమ్మాయిని ఇన్ని రోజులు పెద్ద డైరెక్టర్స్ ఎందుకు పట్టించుకోలేదో అర్థం కావడం లేదని నెటిజెన్స్ కామెంట్స్ పెడుతున్నారు.

Rathika Rose Saree Images

బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి వచ్చిన తర్వాత రతికా రేంజ్ వేరే లెవెల్ ఉండబోతుంది అని అనుకుంటున్నారు. ఆమెకి సంబంధించిన ఆ హాట్ ఫోటో షూట్ ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.

Rathika Rose Saree photos
Rathika Rose Saree Stills