Tejaswi Madivada : హాట్‌ సిట్టింగ్‌లో టెంప్ట్ చేస్తున్న తేజీస్వి.. కిల్లింగ్ లుక్ లో హాట్ పోజులు..



బిగ్ బాస్ బ్యూటీ Tejaswi madivada గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు..బోల్డ్ గా కనిపిస్తూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది.మొన్నటివరకు గ్యాప్ లేకుండా అన్నీ చూపిస్తూ వచ్చిన ఈ ముద్దుగుమ్మ ఈ మధ్య సైలెంట్ అయ్యింది. అప్పుడప్పుడు మాత్రం హాట్ షోలు చేస్తూ వస్తుంది.. స్టార్ హీరోయిన్ కన్నా ఎక్కువ పాపులారిటిని అందుకుంది.. సోషల్ మీడియాలో ఏ రేంజులో ఫాలోయింగ్ ఉందో తెలిసిందే..ఇటీవల క్లోజప్‌ షాట్స్ లో కైపెక్కించిన ఈ భామ ఇప్పుడు హాట్‌ సిట్టింగ్‌లో అదరహో అనిపిస్తుంది. తాజాగా మత్తెక్కించే కళ్లతో వొరగా చూస్తూ టెంప్ట్ చేస్తుంది. అదిరిపోయే పోజులతో మంత్రముగ్దుల్ని చేస్తుంది. ప్రస్తుతం ఈ ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతుంది.

 Tejaswi madivada
Tejaswi madivada

ఇటీవల క్లోజప్‌ షాట్స్ లో కైపెక్కించిన ఈ భామ ఇప్పుడు హాట్‌ సిట్టింగ్‌లో అదరహో అనిపిస్తుంది. తాజాగా మత్తెక్కించే కళ్లతో వొరగా చూస్తూ టెంప్ట్ చేస్తుంది. అదిరిపోయే పోజులతో మంత్రముగ్దుల్ని చేస్తుంది. ప్రస్తుతం ఈ ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతుంది..అన్ని అసమానతలకు వ్యతిరేకంగా మీరు మీ ఉత్తమమైన దాన్ని అందించాలి` అంటూ పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం ఈ పోస్ట్ ఆసక్తికరంగా మారింది. మరోవైపు హాట్‌ సిట్టింగ్‌లో ఆమె హాట్‌ నెస్ మరింత పెరగడం విశేషం.బిగ్ బాస్ లో అలరించిన ఈ ముద్దుగుమ్మ ఆర్జీవీ ఐస్ క్రీమ్ సినిమా లలో నటించింది.

ఆ తర్వాత తేజస్వికి పెద్దగా అవకాశాలు లేవు. ఒకటి అర ఆఫర్లతో కెరీర్‌ని నెట్టుకుంటూ వస్తోంది. ఇటీవల ఆమె కమిట్‌మెంట్‌ చిత్రంలో నటించింది. చిత్ర పరిశ్రమలోని కమిట్‌మెంట్లపై వ్యంగ్యాస్త్రంగా దీన్ని తెరకెక్కించారు. ఇందులోనూ బోల్డ్ రోల్‌లో మెప్పించింది తేజస్వి.

అంతేకాదు ఎన్నోసార్లు అనేక ఇంటర్వ్యూలు ఇచ్చింది.. టాలీవుడ్‌లో క్యాస్టింగ్‌ కౌచ్‌ గురించి ఓపెన్‌ అయ్యింది. సినిమా అవకాశాలు కావాలంటే కమిట్‌మెంట్లకు ఒప్పుకోవాలని, వాటిని తాను ఫేస్‌ చేసినట్టు తెలిపింది. వాటిని వద్దనుకున్నాను కాబట్టే ఇలా ఉండిపోయానని, తనకు నచ్చిన సినిమాలే చేస్తున్నానని తెలిపింది.ప్రస్తుతం ఈ బ్యూటీ బీబీ జోడీ షోలో అఖిల్‌తో కలిసి డాన్సులు చేస్తూ ఉర్రూతలూగిస్తుంది.. సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది..