Sri Satya : బిగ్ బాస్ సీజన్ 6 ద్వారా కంటెస్టెంట్స్ అందరూ ఎంత మంచి పాపులారిటీ ని దక్కించుకున్నారో మన అందరికి తెలిసిందే.. ముఖ్యంగా శ్రీ సత్య గురించి మనం మాట్లాడుకోవాలి..ఈమె బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టకముందే సీరియల్స్ ద్వారా మరియు యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది..బిగ్ బాస్ లోకి వచ్చిన తర్వాత ఆ పాపులారిటీ మరింత ఎక్కువ అయ్యింది.
టాప్ 6 కంటెస్టెంట్ గా హౌస్ నుండి బయటకి వచ్చిన శ్రీ సత్యకి యూత్ లో ఉన్న క్రేజ్ మామూలుది కాదు..తన అందం తో పాటు, చలాకి తనం తో అందరి మతులను పోగొట్టింది..అంతే కాకుండా నిజ జీవితం లో ఆమె ఎదుర్కున్న సవాళ్ల గురించి బిగ్ బాస్ హౌస్ లో చెప్పడం వంటివి విని ఆడియన్స్ ఎమోషనల్ గా కూడా ఆమెకు బాగా కనెక్ట్ అయ్యారు.
అన్నిటికి మించి హౌస్ లో ఉన్నన్ని రోజులు మగవాళ్ళతో హద్దులు దాటకుండా ఆమె ప్రవర్తించిన తీరు అందరికీ బాగా నచ్చింది..ఇది వరకు బిగ్ బాస్ హౌస్ లో చాలా మంది లేడీ కంటెస్టెంట్స్ మగవాళ్ళతో ఫ్రెండ్ షిప్ చేస్తూ నడిపిన ప్రేమాయణాలు మనం ఎన్నో చూసాము..కానీ శ్రీ సత్య అసలు ఫ్రెండ్ షిప్ అంటే ఏమిటో..ఆడవాళ్లు అన్నాక హద్దులు దాటకుండా ఎలా ప్రవర్తించాలో ఈ షో ద్వారా చూపించింది.
ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి వచ్చిన తర్వాత ఆమెకి అవకాశాలు బాగానే వస్తున్నాయి..ప్రస్తుతం స్టార్ మా ఛానల్ లో BB జోడి అనే డ్యాన్స్ ప్రోగ్రాం లో పార్టిసిపేట్ చేస్తుంది..మెగబూబా దిల్ సే కి జోడిగా ఇందులో ఆమె చేస్తుంది..అంతే కాకుండా సోషల్ మీడియా లో హాట్ హాట్ ఫోటోలను అప్లోడ్ చేస్తూ కుర్రకారులకు పిచ్చెక్కిస్తుంది శ్రీ సత్య..ఆ ఫోటోలను మీరు కూడా క్రింద చూసేయండి.