డబ్బులిస్తే.. బెడ్ రూమ్ లో ఆ పనైనా చేస్తాను.. హీరోయిన్ బోల్డ్ కామెంట్స్

- Advertisement -

ఈ మధ్యకాలంలో తక్కువ బడ్జెట్ తో వచ్చే చాలా సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి నేషనల్ అవార్డ్స్ సైతం దక్కించుకుంటున్నాయి. ఇక అలాంటిదే ఈ సినిమా కూడా. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులను దక్కించుకుంది.ఇక ఆ సినిమానే బలగం .. జబర్దస్త్ కమెడియన్ వేణు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రియదర్శి హీరోగా గంగోత్రి చైల్డ్ ఆర్టిస్ట్ కావ్య కళ్యాణ్రామ్ హీరోయిన్ గా చేశారు.

కావ్య కళ్యాణ్ రామ్
కావ్య కళ్యాణ్ రామ్

2022లో వచ్చిన ‘ఉస్తాద్‌’ సినిమాతో కావ్య కల్యాణ్ రామ్ హీరోయిన్‌గా మారారు. ‘మసూద, బలగం’ వంటి బ్లాక్‌ బాస్టర్‌ సినిమాల్లో లీడ్‌ రోల్స్‌ చేశారు. బలగం సినిమాతో కావ్యకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ సినిమా సూపర్‌ డూపర్‌ హిట్‌ సాధించటంతో ఓవర్‌ నైట్‌ స్టార్‌ అయిపోయారు. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీబిజీ అయిపోయారు. తాజాగా, ఆమె చేసిన కొన్ని కామెంట్లు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

కావ్య కల్యాణ్ రామ్ హీరోయిన్‌
కావ్య కల్యాణ్ రామ్ హీరోయిన్‌

సినిమా అవకాశాల విషయంలో బోల్డ్ కామెంట్స్ చేసింది. కావ్య కళ్యాణ్రామ్ మాట్లాడుతూ.. డబ్బులు ఎక్కువగా ఇస్తానంటే ఇంటిమేట్ సన్నివేశాలు,బోల్డ్ సీన్స్, బెడ్రూమ్స్ సన్నివేషాల్లో కూడా నటించడానికి ఓకే అంటూ బోల్డ్ కామెంట్స్ చేయడం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక కావ్య కళ్యాణ్ రామ్ మాట్లాడిన విషయంలో తప్పేమీ లేదు.ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలామంది హీరోయిన్లు రెమ్యూనరేషన్ ఎక్కువగా డిమాండ్ చేస్తే బికినీలు వేయడానికైనా బెడ్రూమ్స్ సీన్స్,రొమాంటిక్ సన్నివేశాల్లో నటించడానికి ఓకే చెబుతున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here