Ayesha Takia : ‘సూపర్’ మూవీ హీరోయిన్ ఇంత హాట్ గా తయారు అయ్యిందేంటి! కుర్రాళ్లు చూస్తే తట్టుకోలేరుAyesha Takia : మన టాలీవుడ్ లో కేవలం ఒకే ఒక్క సినిమా చేసి మళ్ళీ ఇటు వైపు కూడా చూడని హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు, అలాంటి వారిలో ఒకరు అయేషా టకియా. అక్కినేని నాగార్జున – పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా నటించిన ఈమెకి తొలి సినిమాతోనే టాలీవుడ్ లో మంచి క్రేజ్ వచ్చింది.

Ayesha Takia
Ayesha Takia

ఆ తర్వాత ఈమెకి టాలీవుడ్ లో వరుసగా ఆఫర్లు కూడా వచ్చాయి, కానీ ఎందుకో ఆమెకి ఇక్కడ నటించడానికి ఇష్టపడలేదు, బాలీవుడ్ లోనే స్థిరపడింది..ఈమె బాలీవుడ్ లో తొలి సినిమా తోనే స్టార్ హీరో అయినా అజయ్ దేవగన్ తో కలిసి ‘టార్జాన్ : ది వండర్ కార్’ అనే సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశం దక్కించుకుంది.. కానీ ఈ సినిమా పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయ్యినప్పటికీ కూడా అయేషా టకియా కి ఉత్తమ డెబ్యూ హీరోయిన్ గా ఫిలిం ఫేర్ అవార్డు దక్కింది.

Ayesha Takia Photos

ఇక ఆ తర్వాత ఆమె పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించిన తర్వాత ‘డోర్’ అనే చిత్రం మాత్రం హీరోయిన్ గా అయేషా టకియా ని మరో లెవెల్ కి తీసుకెళ్లేలా చేసింది.. ఈ సినిమాకి నటిగా ఆమెకి ఎన్నో అవార్డులు రివార్డులు వచ్చాయి..అలా కెరీర్ పీక్ రేంజ్ లో ఉన్న సమయం లోనే సమాజ్ వాది పార్టీ లీడర్ ‘అబూ అజ్మి’ కుమారుడు ‘ఫర్హాన్ అజ్మీ’ తో ప్రేమలో పడి 2009 వ సంవత్సరం లో పెళ్లాడింది.

Ayesha Takia Stills

ఆ తర్వాత రెండేళ్లు సినిమాలు చేసి 2012 తర్వాత శాశ్వతంగా సినిమాల నుండి తప్పుకుంది. సినిమాల్లో నుండి తప్పుకున్నప్పటికీ అయేషా టకియా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ఎప్పుడూ టచ్ లోనే ఉంటుంది, తన పిల్లలలు మరియు భర్త తో కలిసి దిగిన ఎన్నో వ్యక్తిగత ఫోటోలు షేర్ చేస్తూ తరుచూ వార్తల్లో ఉంటుంది ఆమె.. అయేషా టకియా ఫోటోలను కొన్ని ఎక్సక్లూసివ్ గా మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.

Ayesha Takia Friends Photos
Ayesha Takia daughetr Photos
Ayesha Takia daughetr family photos
Ayesha Takia Latest Photos
Ayesha Takia pics