Ashu Reddy : బీచ్‌లో బికినీలతో హీరోయిన్లు కుర్రాళ్లను వేడెక్కించడం మామూలే. ఇక్కడ బిగ్ బాస్ ఫేం ఆషూ రెడ్డి డిఫరెంట్ లుక్‌తో ట్రీట్ ఇస్తోంది. గతంలో ఆర్జీవీతో డేంజరస్ సినిమా ప్రమోషన్ సమయంలో ఘాటు ఇంటర్వ్యూతో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది. ఆ తర్వాత సోలో ఫారిన్ ట్రిప్పులతో ట్రెండీ టాపిక్‌గా మారింది. ఆశు తన స్టీమీ ఫోటోషూట్‌లతో వెబ్‌ను షేక్ చేసింది. ఇంత రచ్చ చేస్తున్నా ఎందుకో అమ్మడికి సినిమాల్లో మాత్రం అవకాశాలు రావడం లేదు. ఆషు రెడ్డి తాజా ఫోటోషూట్ తో మరోసారి ఇంటర్నెట్‌లో చర్చకు దారితీసింది. బికినీ బీచ్‌లో బ్యాక్‌లెస్ ఫోటోలతో అషు ఎలా పోజులిస్తుందో ఇక్కడ చూడండి. దాదాపు బ్యాక్ లెస్ డిజైన్ తో బ్లూ కలర్ ఫ్లోరల్ ఫ్రాక్ ఆషు అందాన్ని ఓ రేంజ్ లో ఎలివేట్ చేస్తోంది. ఆషు అద్భుతం. బీచ్ లో ఓ రేంజ్ లో ఎగసిపడిందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో యూత్‌లో వైరల్‌గా షేర్ అవుతోంది.

కొన్ని నెలల క్రితం తెలుగు పరిశ్రమను కుదిపేసిన డ్రగ్స్ కుంభకోణంలో ఆషు రెడ్డి పేరు వినిపించింది. డ్రగ్స్ రాకెట్‌లో ప్రధాన నిందితుడు, నిర్మాత కేపీ చౌదరి, ఆషు రెడ్డికి బంధుత్వం ఉన్నట్లు మీడియాలో కథనాలు వచ్చాయి. మాజీ బిగ్ బాస్ తెలుగు కంటెస్టెంట్ ఆషు రెడ్డి ఆ ఆరోపణలను ఖండించారు. మొత్తం ఈ డ్రగ్స్ వ్యవహారం అభిమానులను, చిత్ర పరిశ్రమను షాక్‌కు గురి చేసింది. ఇవన్నీ కాకుండా ప్రస్తుతం ఆషూ రెడ్డి తన హాలీడేస్ ను ఎంజాయ్ చేస్తున్నారు.
