వంగి వంగి ఎద అందాలు చూపిస్తున్న అషూ రెడ్డి.. హాట్ ట్రీట్ కు నెటిజన్లు ఫిదా

- Advertisement -

బిగ్ బాస్ బ్యూటీ అషూ రెడ్డి మరోసారి తన అందాల విస్ఫోటనంతో నెట్టింట హంగామా చేసింది. ఈ బ్యూటీ హాట్ ట్రీట్ తో అభిమానులను అలరించడంలో ఎప్పుడూ నిరాశ పరచదు. లేటెస్ట్ గా మరోసారి తన అందాల విందు వడ్డిస్తూ కుర్రాళ్లనను ఆకట్టుకుంది.

అషూ రెడ్డి
అషూ రెడ్డి

టైట్ ఫిట్ డ్రెస్సులో వంగి వంగి ఎద అందాలు చూపిస్తూ తన గ్లామర్ తో వలపు గాలం వేసింది. పింక్ కలర్ ఔట్ ఫిట్ లో ఈ బ్యూటీ తన అందంతో మెస్మైరైజ్ చేసింది. అషూ లేటెస్ట్ ఫొటోలు నెట్టింట హల్ చల్ సృష్టిస్తున్నాయి.

పింక్ కలర్ టైట్ ఫిట్ డ్రెస్సులో అషూ తన అందంతో మైమరిపించింది. లేత అందాలు చూపిస్తూ ఘాటు పోజులతో కవ్వించింది. టైట్ ఫిట్ డ్రెస్సులో తన వొంపులు కనిపించేలా కైపెక్కించే పోజులిచ్చింది. ఈ బ్యూటీ తన ఫొటోలతో కుర్రాళ్లను కట్టిపడేసింది.

- Advertisement -

మెస్మరైజింగ్ స్మైల్ తో మాయ చేసింది. అషూ అందానికి మరోసారి కుర్రాళ్లు దాసోహమయ్యారు. అందానికే అందానివా అంటూ కుర్రాళ్లు పాటలు పాడుకుంటున్నారు. ప్రస్తుతం అషూ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

అషూ రెడ్డి డబ్ స్మాష్ క్వీన్ గా ఫేమస్ అయిన సంగతి తెలిసిందే. జూనియర్ సమంతగా పాపులారిటీ తెచ్చుకున్న ఈ భామ బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్ గా వెళ్లింది. ఆ షోలో ఈ భామ క్రేజ్ మామూలుగా ఉండేది కాదు. ఆ షోతో వచ్చిన పాపులారిటీతో పలు ఈవెంట్లలో పాల్గొంది. ఆ తర్వాత ఈ భామ రామ్ గోపాల్ వర్మతో ఓ బోల్డ్ ఇంటర్వ్యూ చేసింది. ఆ ఇంటర్వ్యూతో తెగ పాపులారిటీ వచ్చింది. దీనివల్ల ఈ బ్యూటీకి సినిమా అవకాశాలు కూడా వస్తున్నాయి. 

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here