Ashu: ప్రముఖ యాంకర్ అషు రెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒకవైపు బుల్లితెర షోలలో అప్పుడప్పుడు దర్శనమిస్తూనే మరొకవైపు జబర్దస్త్ ద్వారా పాపులారిటీ దక్కించుకుంది. ఇకపోతే రాంగోపాల్ వర్మతో ఈమె చేసిన ఇంటర్వ్యూ ద్వారా ఓవర్ నైట్ లోనే స్టార్ అయిపోయింది . అంతేకాదు ఇటీవల రాంగోపాల్ వర్మతో మళ్ళీ ఇంటర్వ్యూ చేసిన అషు రెడ్డి కూడా చిక్కుకుందని చెప్పాలి. ఆయన ఈమె పాదాలను నోట్లో పెట్టుకొని చీకడం రాంగోపాల్ వర్మ అభిమానులను మరింత ఇబ్బంది పెట్టింది. ఆయనకు బుద్ధి లేకపోయినా కనీసం నీ బుద్ధి ఏమైంది అంటూ ఆమెపై చాలామంది విరుచుకు పడ్డారు.

ఇకపోతే ఈ మధ్యకాలంలో గ్లామర్ షో చేస్తూ మరింత రెచ్చిపోతోంది. బికినీలలో వయ్యారాలు వలకబోస్తూ యువతకు చెమటలు పట్టిస్తున్న ఈ ముద్దుగుమ్మ ఫాలోవర్స్ ను కూడా భారీగానే పెంచుకుంది. అయితే ఇప్పుడు మరొకసారి మరి కొన్ని ఫోటోలను షేర్ చేస్తూ యువతను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. థైస్ అందాలు కనిపించే విధంగా సైడ్ కి ఏటవాలుగా కూర్చుని ఫోటోలకు ఫోజులు ఇచ్చిన తీరు చూసి ప్రతి ఒక్కరు స్టన్ అవుతున్నారు. అలాగే ఉప్పొంగే ఎద అందాలను చూపిస్తూ మరింత గిలిగింతలు పెడుతుంది ఈ ముద్దుగుమ్మ.
అయితే ఇది చూసిన చాలామంది పాజిటివ్ కామెంట్లు చేస్తుంటే మరికొంతమంది కామెడీ కామెంట్లు కూడా చేస్తున్నారు ఎంత కష్టం వచ్చింది పైకి లేవలేక పోతోంది అంటూ తెగ కామెంట్లు చేస్తున్నారు.అషూ రెడ్డి ఏది ఏమైనా అషూ రెడ్డి షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి. మరో గ్లామర్ ఫోటోషూట్ తో యువతను మళ్ళీ ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ.