Ashu Reddy : దుబాయ్‌లో అషూ రెడ్డి గ్లామర్ ట్రీట్

- Advertisement -

Ashu Reddy ప్రజెంట్ సోషల్ మీడియాలో ఈ భామ ఓ సెన్సేషన్. తన హాట్ హాట్ అందాలతో కుర్రాళ్లను టెంప్ట్ చేయడంలో ఈ బ్యూటీకి సాటి ఎవరూలేరూ.. రారు కూడా. బిగ్‌బాస్ నుంచి వచ్చిన తర్వాత ఈ బ్యూటీ రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇక ఆర్జీవీ కంట్లో పడ్డాక అషూ మామూలుగా ఫేమస్ కాలేదు. ఆర్జీవీతో చేసిన ఇంటర్వ్యూ ఇప్పటికీ ఇంటర్నెట్‌లో ఓ సెన్సేషనే.

Ashu reddy
Ashu Reddy

ప్రస్తుతం ఈ భామ హాలిడేస్‌ను ఎంజాయ్ చేస్తోంది. ప్రస్తుతం అషూరెడ్డి దుబాయ్‌లో ఉంది. హాలిడేస్‌ను ఎంజాయ్ చేస్తోంది. ఇవాళ ఈ బ్యూటీ ఓ వీడియోను షేర్ చేసింది. ఈ వీడియోలో సూపర్ హాట్ డ్రెస్సును ధరించింది. బ్లూ కలర్ ఔట్‌ఫిట్‌లో ఎద అందాలు ఎక్స్‌పోజ్ చేస్తూ మళ్లీ ఈ భామ కుర్రాళ్లను టెంప్ట్ చేసింది. దుబాయ్ వ్యూని చూపిస్తూ అభిమానులకు వీడియోను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

వరుస ఫోటో షూట్స్ చేస్తూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది అషూ రెడ్జి. ఎప్పటికప్పుడు సరికొత్త దారుల్లో హాట్ హాట్ గ్లామర్ ట్రీట్ అందిస్తోంది. ఈ బ్యూటీ అందంలో తడిసి ముద్దవుతున్నారు కుర్రాళ్లు. సోషల్ మీడియాలో అషు రెడ్డి హంగామా మామూలుగా ఉండదు. డిఫరెంట్ పోజులతో అషూ నెట్టింట రచ్చ చేస్తూ ఉంటుంది.

- Advertisement -
ashu reddy in Dubai
ashu reddy in Dubai

రోజురోజుకు గ్లామర్ డోస్ పెంచేస్తూ తన అందాలను కుర్రాళ్లకు వడ్డించేస్తోంది అషూ. ఇక తన ఔట్‌ఫిట్లలో ఈ బ్యూటీ బాలీవుడ్, హాలీవుడ్ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోవడం లేదు. తన ఒంపుసొంపులు చూపిస్తూ కెమెరా ముందు పోజివ్వడంలో అషూకు ఎవరూ సాటిరారని నిరూపిస్తోంది.

అషు రెడ్డి కి జూనియర్ సమంతగా కూడా మంచి పాపులారిటీ ఉంది. ఇదే మార్క్ తో తన లేలేత ప్రాయాలను వడ్డిస్తోంది. వర్మ లాంటి బడా దర్శకుడు సైతం అషు పాదాల వద్ద కుర్చున్నాడంటే అమ్మడి క్రేజ్ ఎలాటిందో అర్థం చేసుకోవచ్చు. ఎవరేమన్నా తగ్గేదే లే అన్నట్లుగా అషూ సోషల్ మీడియాలో దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ వీడియో పోస్టు చేసింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here