Ashu Reddy : నువ్వు ఇంకా వర్జిన్ వేనా.. బేబీ హీరోను ఓ ఆట ఆడుకున్న అషురెడ్డి.. ఇంత పచ్చిగా అడిగేసిందేంటి..!

- Advertisement -

Ashu Reddy : జూనియర్ సమంతగా పేరు తెచ్చుకుంది అషురెడ్డి. అలా ఫేమస్ అయ్యి.. బిగ్ బాస్ వరకు వెళ్ళింది. ఆ తరువాత వర్మ చేత కాళ్లు నాకించుకొని మరింత ఫేమస్ అయ్యింది. ప్రస్తుతం ఒక పక్క సినిమాలు ఇంకోపక్క షోస్ తో బిజీగా మారింది. ఈ మధ్యనే డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కున్న అషురెడ్డి.. ప్రస్తుతం దావత్ అనే షోను హోస్ట్ చేస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ షోలో స్టార్స్ ను ఓ రేంజ్ లో ప్రశ్నలు అడిగి అలరిస్తుంది.

Ashu Reddy Latest Photos
Ashu Reddy

ఇక మొదట హీరో సిద్దార్థ్ ను ఇంటర్వ్యూ చేసింది అషురెడ్డి.. సిద్దు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక మాట గట్టిగా మాట్లాడితే.. అంతకంత సమాధానం చెప్తాడు. ఇక అషు, సిద్దార్థ్ ల ఎపిసోడ్ వాడివేడిగా జరిగింది. ఇక మధ్యలో అరియనా రెండు ఎపిసోడ్స్ చేసింది. ఇక ఇప్పుడు అషురెడ్డి మరోసారి కొత్త ఎపిసోడ్ తో వచ్చింది. బేబీ సినిమాతో స్టార్ గా మారిన విరాజ్ అశ్విన్ తో అషురెడ్డి ఒక ఆట ఆడుకుంది. బోల్డ్ ప్రశ్నలతో ముంచెత్తింది. లవ్, రిలేషన్, సెక్స్.. ఇలా దేన్నీ వదలకుండా అడిగేసింది.

సాధారణంగా తెలుగు షోస్ లో ఇలాంటి ప్రశ్నలు అడగరు. బాలీవుడ్ లో కాఫీ విత్ కరణ్ షో లా అంత బోల్డ్ గా ఉండవు.. కానీ ఈ షో చూస్తుంటే అదే గుర్తొస్తుంది అని అంటున్నారు నెటిజన్స్.. అందరి ముందు విరాజ్ ను అషు.. వర్జిన్ వా అని అడగడం.. అతను కాదు అని చెప్పగానే ఎన్నిసార్లు అని అడగడం కొద్దిగా ఓవర్ గా అనిపించిందని, అంతేకాకుండా ముద్దు సీన్స్ .. ఎంతమందితో లాంటి ప్రశ్నలు.. ఎబెట్టుగా ఉన్నాయని అంటున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here