Ashu Reddy : అబ్బా.. అషూ కాస్త గ్యాప్ ఇవ్వు.. ఆ రేంజ్‎లో అందాలు చూపిస్తే తట్టుకోవడం కష్టం

- Advertisement -

Ashu Reddy : సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ట్రెండింగ్ అయ్యేందుకు చాలా మంది రకరకాలుగా ప్రయత్నాలు చేస్తారు. హాట్ హాట్ ఫొటోలు షేర్ చేస్తూ నెటిజన్లను అట్రాక్ట్ చేస్తున్నారు. సెలబ్రిటీలు సైతం వారి హాట్ ఫొటోలను తమ అకౌంట్లలో పోస్ట్ చేస్తున్నారు. అలాంటి వారిలో అషు రెడ్డి ఒకరు. సోషల్ మీడియా ద్వారా ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది ఈ ముద్దుగుమ్మ. తరచూ కొత్త కొత్త ఫొటోలను షేర్ చూస్తూ నెటిజన్లను చూపు తిప్పుకోనివ్వడం లేదు. టాప్ టు బాటమ్ అందాలను ఆరబోస్తూ కుర్రకారును హీటెక్కిస్తుంది. ఎద అందాలే కాకుండా.. నాభి, థైస్ అందాలను ఒలకబోస్తూ ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది. అయితే అషు రెడ్డి .. స్టార్ హీరోయిన్ సమంత పోలికలతో కనిపించడంతో ఫుల్ క్రేజ్ తెచ్చుకుని ఆమెకు జూనియర్ సమంత అనే బిరుదు అందుకుంది.

అప్పటి నుంచి మరింతగా ట్రెండింగ్‌లోకి వచ్చింది. అయితే ఆ పాపులారిటీని మరింత పెంచుకునేందుకు డోస్ ఇంకాస్త పెంచి ఆర్టీవీతో సెట్ అయింది. ఇక ఆర్జీవీ సంగతి తెలిసిందేగా.. అతగాడి చేతిలో పడితే ఎలా ఉంటుందో.. దొరికిందే ఛాన్స్ అన్నట్లుగా రెచ్చిపోతుంటాడు. మరి అలాంటి వర్మతో ఆమె చేసిన వీడియోలు ఆ మధ్య ఓ రేంజ్‌లో వైరల్ అయ్యాయి. బోల్డ్ బోల్డ్ మాటలతో వర్మ – అషు వీడియోలు ఫుల్ గా చక్కర్లు కొట్టాయి. దీంతో ఈ భామ మరింత ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఇక ట్రెండింగ్ విషయం పక్కన పెడితే.. ఆమె ప్రవర్తన వల్ల ఎన్నో విమర్శలు, ట్రోలింగ్‌లకు గురైంది. కానీ అవన్నీ పట్టించుకోకుండా తనదైన బోల్డ్ కాన్సెప్ట్‌తో ఆడియన్స్‌కు హాట్ ట్రీట్ ఇస్తూనే ఉంది.

- Advertisement -

అలా తెచ్చుకున్న పాపులారిటీతో బిగ్‌బాస్‌లో చోటు సంపాదించుకుంది. ఆ టైంలోనే ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌తో ప్రేమలో కూరుకుపోయిందని రూమర్స్ చక్కర్లు కొట్టాయి. ఇక అప్పుడప్పుడు బుల్లితెరపై కనిపిస్తూ ఉంటుంది. శ్రీదేవి డ్రామా కంపెనీతో సహా మరికొన్ని కామెడీ షోలలో దర్శనమిస్తూ ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ చేసిన ఓ హాట్ హాట్ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఆఫ్ షోల్డర్ డ్రెస్‌లో ఓ చిన్న వీడియోను చేసింది. అషురెడ్డి అవుట్ ఫిట్‌కి నెటిజన్లు ఆహా..ఓహో అంటున్నారు. ఎద అందాలను ఏ మాత్రం దాచకుండా.. తనివితీరా చూపించి కుర్రకారు గుండెల్లో కాకరేపింది. బ్లాక్ అండ్ గోల్డ్ డ్రెస్‌లో కనిపించి అదరగొట్టేసింది. ఇక అంతటి అందాన్ని చూసిన తర్వాత ఎవరు అయితే మాత్రం సైలెంట్‌గా ఉంటారా చెప్పండి. ఒక్కసారిగా ఆ వీడియోకి లైక్‌లు, కామెంట్లు వెల్లువెత్తాయి.

 

View this post on Instagram

 

A post shared by Karthikeyan (@lovly_kn)

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here