Ashu Reddy : ఇండస్ట్రీలో బోల్డ్ గా మాట్లాడేది ఎవరు అనగానే మొదట గుర్తుకు వచ్చే పేరు అషు రెడ్డి (Ashu Reddy). వర్మ ఇంటర్వ్యూ తర్వత ఈ అమ్మడి ఇమేజ్ అంతా పెరిగిపోయింది. తనకు అనిపించింది చేస్తూ వర్మ శిష్యురాలు అనిపించుకుంటుంది. ఆ మధ్య ఏకంగా వర్మతో చేసిన రొమాన్స్ దుమారం రేపింది. లేటెస్ట్ గా గ్లామర్ ఫోటోలతో కట్టిపడేస్తుంది. అందాలు అన్ని కనిపించేలా వయ్యారాలు పోతూ పోజులు ఇస్తుంది.

తాజాగా ఈ అమ్మడు పెట్టిన కొన్ని ఫొటోలు కుర్రాళ్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఆకుపచ్చ కలర్ డ్రెస్లో స్టన్నింగ్ పోజులిచ్చింది. కొంగు పక్కకి జరిపి ఎద అందాలను ఆవిష్కరించింది. క్లీవేజ్ షో చేస్తూ, నడుము అందాలు చూపిస్తూ రచ్చ రచ్చ చేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. మెడలో బంగారు హారం కనిపించేలా ఈ బంగారం పోజులు ఇస్తోంది.

ఇక ఈ అమ్మడు పవన్ కల్యాణ్ కు వీరాభిమాని అని తెలిసిన విషయమే. సందర్భం వచ్చినప్పుడల్లా ఆయన్ని పొగుడుతూ తెగ అల్లరి చేస్తుంది. ఆయన పేరుని ఏకంగా మోచేతి దిగువన టాటూగా వేయించుకుంది. తరచూ అషురెడ్డి అభిమానాన్ని చాటుకుంటూ ఆ టాటూని చూపిస్తుంది. ఆ మధ్య మరోసారి చూపించింది. మరోవైపు వర్మతో కలిసి బోల్డ్ గా ప్రవర్తిస్తూ రచ్చ చేస్తుంటుంది.