Ashu Reddy : బ్లాక్ ఔట్ ఫిట్ లో బోల్డ్ బ్యూటీ అషూరెడ్డి క్లీవేజ్ షో

- Advertisement -

Ashu Reddy : బిగ్‌బాస్ బోల్డ్ బ్యూటీ అషూ రెడ్డి సోషల్ మీడియాలో మరోసారి రచ్చ చేసింది. బ్లాక్ ఔట్‌ఫిట్‌లో బోల్డ్ పోజులతో కుర్రాళ్లకు కిర్రాక్ కైపెక్కించింది. ఎద అందాలతో తన మాయలో పడేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక కుర్రాళ్ల కామెంట్లతో కామెంట్ బాక్స్ నిండిపోయింది.

Ashu Reddy
Ashu Reddy

అషూ రెడ్డి పరిచయం అక్కర్లేని పేరు. డబ్‌స్మాష్‌తో జూనియర్ సమంతగా అప్పట్లో ఈ భామ తెగ ఫేమస్. ఆ తర్వాత కాస్త లావెక్కి ఫేడవుట్ అయిపోయింది. ఇక ఈ భామ పని అయిపోయినట్లే అనుకున్న సమయంలో బిగ్‌బాస్‌లో ఎంట్రీ ఇచ్చింది. బిగ్‌బాస్‌లో ఈ బ్యూటీ రచ్చ మామూలుగా లేదు. ఆ షోతో అషూ ఫ్యాన్‌డమ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. అషూ ఆర్మీ అంటూ సోషల్ మీడియా మార్మోగింది.

Actress Ashu Reddy
Actress Ashu Reddy

ఈ భామ సోషల్ మీడియాలో చాలా ఫేమస్. హాట్ ఔట్‌ఫిట్స్‌లో బోల్డ్ పోజులతో ఈ బ్యూటీ పోస్టు చేసే ఫొటోలంటే కుర్రాళ్లు యమ పిచ్చి. అందుకే ఈ భామకు యువకుల ఫాలోయింగ్ ఎక్కువ.

- Advertisement -
Ashu Reddy

ఇక ఈ బ్యూటీ అందానికి ఫిదా అయిన సెన్సేషనల్ డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ ఓ ఇంటర్వ్యూ చేసే ఛాన్స్ ఇచ్చాడు. ఆ బోల్డ్ ఇంటర్వ్యూలో అషూ రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. దెబ్బకు సినిమా ఛాన్స్ వచ్చి ఒళ్లో పడింది.

Ashu Reddy

ఈ బిగ్‌బాస్ బ్యూటీ అషూ రెడ్డి మరోసారి తన హాట్‌లుక్స్‌తో కుర్రాళ్లను ఫిదా చేసింది. తాజాగా బ్లాక్ ఔట్‌ఫిట్‌లో మెరిసింది ఈ బ్యూటీ. బ్లాక్ బూట్ కాట్ పాయింట్‌తో బ్లాక్‌ క్రాప్ టాప్‌లో అషూరెడ్డి సందడి చేసింది. ఈ ఫొటోలు కాస్త సోషల్ మీడియాలో పోస్టు చేయగానే తెగ వైరల్ అయిపోయాయి. ఈ ఫొటోలు చూసి ఏంటి అషూ.. అక్కడ కిటికీలు పెట్టావ్ అంటూ కొంటెగా కామెంట్లు చేస్తున్నారు. ఏ డ్రెస్సు వేసినా అషూ అందంగా కనిపిస్తుందంటూ తెగ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఈ బ్యూటీకి సోషల్ మీడియా ఫాలోయింగ్ మామూలుగా లేదు.

Ashu Reddy

ఇక ఈ బ్యూటీ ప్రస్తుతం ఓ సినిమాలో నటిస్తోంది. ఆ మూవీలో కూడా ఈ భామ బోల్డ్ అవతార్‌లోనే కనిపించనున్నట్లు టాక్. ఇన్నాళ్లూ సోషల్ మీడియాలోనే ఈ అమ్మడు అందాన్ని చూసిన కుర్రాళ్లు.. ఇక వెండితెరపై చూసే అవకాశమొచ్చిందంటూ తెగ సంతోషపడి పోతున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here