Shalini Pandey : బికినీలో అర్జున్ రెడ్డి భామ బీభత్సం.. ఆ బెత్తెడంత బట్టలు మాత్రం ఎందుకంటున్న నెటిజన్స్

- Advertisement -

Shalini Pandey : తెలుగు ఇండస్ట్రీలో విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి సినిమా ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఈ సినిమాతో అందులో నటించిన హీరోహీరోయిన్లు ఓవర్ నైట్ స్టార్స్ అయిపోయారు. అయితే హీరోగా విజయ్ కెరీర్ బాగానే ఉన్నా.. సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన షాలిని పాండే పరిస్థితి మాత్రం అంతంత మాత్రంగానే ఉంది. తన మొదటి సినిమాతో హద్దులు చెరిపేసిన ఈ అమ్మడు ఆ తర్వాత పలు చిత్రాలలో నటించినా పాపులర్ కాలేదు. దీంతో అవకాశాల కోసం బాలీవుడ్‎కు వెళ్లి అక్కడా సక్సెస్ కాలేకపోయింది. గతంలో తాను నటించిన సినిమాల్లో చాలా బొద్దుగా కనిపించిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం స్లిమ్ అయింది. గ్లామర్ ఒలకపోస్తూ అందాల ప్రదర్శన చేస్తోంది. బాలీవుడ్ లోకి వెళ్లి అందాలను ఎరవేసి అవకాశాల కోసం ట్రై చేస్తోంది.

Shalini Pandey
Shalini Pandey

షాలిని పాండే సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది. తనకు అందులో చాలా మంది ఫాలోవర్స్ కూడా ఉన్నారు. పలు రకాల భంగిమలలో తరచూ బికినీ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. తన అందాల ఆరబోతతో సోషల్ మీడియాను హీటెక్కిస్తూ ఉంటుంది. బికినీ ఫోటోలతో ఇన్ స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ ని పెంచేసుకుంటున్న ఈ ముద్దుగుమ్మ.. తాజాగా స్విమ్మింగ్ చేసి వచ్చి టూ పీస్ బికినీలో పూర్తి అందాలను ప్రదర్శిస్తూ చైర్లో కూర్చుని ఫోన్ చూస్తూ రిలాక్స్ మోడ్ లో కనిపిస్తోంది. ఆ సమయంలో అమ్మడి అందాలన్నీ స్పష్టంగా కనిపించేస్తున్నాయి. ఇక బ్లాక్ అండ్ వైట్లో తడిసిన బాడీతో నెక్ట్స్ లెవల్లో ఉంది. ఈ ఫోటోలు చూసిన ప్రతి ఒక్కరు కన్నార్పలేకపోతున్నారు. ఈ కాస్త బట్టలెందుకు అంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here